BREAKING
మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్ కొత్త ప్రాజెక్ట్.. తెలుగు, తమిళంలో లవ్‌స్టోరీ! జాతీయ స్థాయిలో యాచారం తులసికి ఉత్తమ గాయని అవార్డు పెద్దపంజాణి ఎంపీపీగా అశ్విని, వైస్ ఎంపీపీగా ఆనంద్ గార్బేజ్ పాయింట్లు లేకుండా నిత్యం శుభ్రం చేయించాలి :నగర కమిషనర్ నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి!జిల్లా కలెక్టర్ ఏ సిరి ముగిసిన సంగ్రామం.. మరో సంగ్రామానికి సిద్ధం కావాలి! కూటమి విజయంలో యువత, సీనియర్ నాయకుల కృషి కీలకం రెండోసారి ఎంపీపీగా విజయం సాధించిన శీలం వెంకటేశ్వరరావు రాజిగాడు రాజయ్యాడు టీజర్ లాంఛ్.. మూస చిత్రాలకు భిన్నంగా నిలుస్తుందన్న గోరటి వెంకన్న! పాల ఉత్పత్తుల తయారీపై గురుకుల విద్యార్థులకు అవగాహన గ్రీన్‌కో ప్రాజెక్టు సామర్థ్యం 1,680 మెగావాట్లకు పెంపునకు ప్రతిపాదన!** - గుమ్మితం తాండ లొ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధ్యక్షతన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ అట్లూరు మండల అధ్యక్షురాలిగా పాలకొండు లక్ష్మీదేవి ప్రమాణస్వీకారం అట్లూరు మండల అధ్యక్షురాలిగా పాలకొండు లక్ష్మీదేవి ప్రమాణస్వీకారం రాపో23 ప్రీ-లుక్ రిలీజ్.. ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్’ అంటూ రామ్ సస్పెన్స్! షంసూర్‌కు అఖండ మెజారిటీ అందించండి పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి – డా. అనిల్ కుమార్. నేడు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ల ఎన్నిక ప్రక్రియ

ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.4,051

Select Suryaa Now
ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.4,051

నవాబుపేట సూర్య న్యూస్: మండల కేంద్రంలోని బాలాజీ వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం నిర్వహించిన వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన ధరలు,దిగుబడి వివరాలను మార్కెట్ కార్యదర్శి రమేష్ కుమార్ వెల్లడించారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం..మొక్కజొన్న 289 బస్తాలు,145 క్వింటాళ్లు మార్కెట్‌కు రాగా,క్వింటాల్‌కు గరిష్ఠ ధర రూ.3,156,కనిష్ఠ ధర రూ.3,071, మధ్యరకం ధర రూ.3,144 పలికింది.ఆర్ఎన్ఆర్ సన్న  రకం వరి ధాన్యం 10,127బస్తాలు,4,051క్వింటాళ్లు మార్కెట్‌కు రాగా,క్వింటాల్‌కు గరిష్ఠ ధర రూ.4,014,కనిష్ఠ ధర రూ.2,310, మధ్యరకం ధర రూ.3,990 పలికింది.1010  రకం వరి ధాన్యం 206బస్తాలు,82 క్వింటాళ్లు రాగా,క్వింటాల్‌కు గరిష్ఠ ధర రూ.2,419,కనిష్ఠ ధర రూ.2,212, మధ్య రకం ధర రూ.2,419 నమోదైనట్లు కార్యదర్శి తెలిపారు.