BREAKING
*చిలుకూరు వేణుగోపాల స్వామి, మల్లేశ్వర స్వామి భూములు దేవాదాయ శాఖ పరిధిలోకి* మధిర, సూర్య మేజర్ న్యూస్ : మండల అభివృద్ధే లక్ష్యం ప్రజల నమ్మకమే బాధ్యత తిరుపతి లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు చెత్తతో నిండిన రహదారి దుర్వాసనతో ఇబ్బందిపడుతున్న ప్రజలు అట్లూరు మండల పరిషత్ లో ఉత్కంఠ.. రేపు వైస్ ఎంపీపీ ఎన్నిక ఉండి ఎంపీపీగా ఇర్రింకి లావణ్య ప్రమాణస్వీకారం --ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఇంటి వద్దకే సమగ్ర వైద్యం.. హనుమకొండలో ఘనంగా మెడివాకర్స్ డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం! ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామ వెంకట్ రెడ్డి భోగాపురం ఎంపీపీ పీఠం ఎవరిది? మోసపోయాం జానకి టైటిల్ ఆసక్తికరంగా ఉందన్న సందీప్ రెడ్డి వంగా.. చిత్రబృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు! చీపురుపల్లి ఎంపీపీ గా టీడీపీ అభ్యర్థి దన్నాన పద్మావతి ఏకగ్రీవం మీ ఆశీస్సులే నా బలం.. ఆదరించి గెలిపించండి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో మహిళా చైతన్యానికి పిలుపు! తాడిమర్రి గ్రంథాలయంలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు – మహిళా అభ్యున్నతిపై ప్రత్యేక సదస్సు విద్యార్థులు చిన్నతనం నుండే గ్రంథాలయాలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి - ఇరగవరం మండలాధ్యక్షురాలిగా పిండి మాధురి బాధ్యతలు స్వీకరణ

పెద్దపంజాణి ఎంపీపీగా అశ్విని, వైస్ ఎంపీపీగా ఆనంద్

Select Suryaa Now
పెద్దపంజాణి ఎంపీపీగా అశ్విని, వైస్ ఎంపీపీగా ఆనంద్


పెద్దపంజాణి, మేజర్ న్యూస్:
పెద్దపంజాణి మండల ప్రజా పరిషత్(ఎంపీపీ) అధ్యక్షురాలిగా అశ్విని, ఉపాధ్యక్షుడిగా (వైస్ ఎంపీపీ) ఆనంద్ ఎన్నికయ్యారు.నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ జరిగింది. ఇటీవలి ఎన్నికల్లో కూటమి తరపున గెలిచిన 17 మంది, వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన ఇద్దరు సభ్యులు ఎంపీటీసీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో, కూటమి తరపున గెలిచిన ఎంపీటీసీలలో అత్యధిక మంది వీరిద్దరినీ బలపరచడంతో అశ్విని ఎంపీపీగా, ఆనంద్ వైస్ ఎంపీపీగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి రిపోర్టర్ పెద్దపంజాణి