BREAKING
తాండూరు నియోజకవర్గ బీసీ యువజన సంఘం అధ్యక్షుడిగా రాము గౌడ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఏఐసీసీ, టిపిసిసి కి ఫిర్యాదు చేస్తా హై సినిమా నుంచి సూపర్ 5 సాంగ్ రిలీజ్.. నవంబర్ 27న గ్రాండ్ థియేట్రికల్ విడుదల! *చిలుకూరు వేణుగోపాల స్వామి, మల్లేశ్వర స్వామి భూములు దేవాదాయ శాఖ పరిధిలోకి* మధిర, సూర్య మేజర్ న్యూస్ : మండల అభివృద్ధే లక్ష్యం ప్రజల నమ్మకమే బాధ్యత తిరుపతి లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు చెత్తతో నిండిన రహదారి దుర్వాసనతో ఇబ్బందిపడుతున్న ప్రజలు అట్లూరు మండల పరిషత్ లో ఉత్కంఠ.. రేపు వైస్ ఎంపీపీ ఎన్నిక ఉండి ఎంపీపీగా ఇర్రింకి లావణ్య ప్రమాణస్వీకారం --ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఇంటి వద్దకే సమగ్ర వైద్యం.. హనుమకొండలో ఘనంగా మెడివాకర్స్ డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం! ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామ వెంకట్ రెడ్డి భోగాపురం ఎంపీపీ పీఠం ఎవరిది? మోసపోయాం జానకి టైటిల్ ఆసక్తికరంగా ఉందన్న సందీప్ రెడ్డి వంగా.. చిత్రబృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు! చీపురుపల్లి ఎంపీపీ గా టీడీపీ అభ్యర్థి దన్నాన పద్మావతి ఏకగ్రీవం మీ ఆశీస్సులే నా బలం.. ఆదరించి గెలిపించండి

విద్యార్థులు చిన్నతనం నుండే గ్రంథాలయాలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి -

Select Suryaa Now
విద్యార్థులు చిన్నతనం నుండే గ్రంథాలయాలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి -

 

విద్యార్థులు బాల్యం నుండే గ్రంథాలయాలకు వెళ్లి మహనీయుల పుస్తకాలను, మన దేశ సంస్కృతి పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలని పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండి ఖాసీం అన్నారు.
రాష్ట్ర గ్రంథాలయ సంస్థ వారోత్సవాల్లో భాగంగా స్టేషన్ రోడ్డులోని మండల ప్రాథమిక ఆదర్శ పాఠశాల (జమున స్కూల్)లో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహనీయులందరూ గ్రంథాలయాలను ఉపయోగించి జ్ఞానాన్ని సంపాదించడంతో పాటు వాటి ద్వారా గొప్ప గొప్ప గ్రంథాలు రాశారని తెలిపారు. అందువల్ల పిడుగురాళ్లలో అందుబాటులో ఉన్న గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మంచి కార్యక్రమం నిర్వహించిన లైబ్రేరియన్ రాజును అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రక్కు నాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.