BREAKING
తాండూరు నియోజకవర్గ బీసీ యువజన సంఘం అధ్యక్షుడిగా రాము గౌడ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఏఐసీసీ, టిపిసిసి కి ఫిర్యాదు చేస్తా హై సినిమా నుంచి సూపర్ 5 సాంగ్ రిలీజ్.. నవంబర్ 27న గ్రాండ్ థియేట్రికల్ విడుదల! *చిలుకూరు వేణుగోపాల స్వామి, మల్లేశ్వర స్వామి భూములు దేవాదాయ శాఖ పరిధిలోకి* మధిర, సూర్య మేజర్ న్యూస్ : మండల అభివృద్ధే లక్ష్యం ప్రజల నమ్మకమే బాధ్యత తిరుపతి లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు చెత్తతో నిండిన రహదారి దుర్వాసనతో ఇబ్బందిపడుతున్న ప్రజలు అట్లూరు మండల పరిషత్ లో ఉత్కంఠ.. రేపు వైస్ ఎంపీపీ ఎన్నిక ఉండి ఎంపీపీగా ఇర్రింకి లావణ్య ప్రమాణస్వీకారం --ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఇంటి వద్దకే సమగ్ర వైద్యం.. హనుమకొండలో ఘనంగా మెడివాకర్స్ డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం! ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామ వెంకట్ రెడ్డి భోగాపురం ఎంపీపీ పీఠం ఎవరిది? మోసపోయాం జానకి టైటిల్ ఆసక్తికరంగా ఉందన్న సందీప్ రెడ్డి వంగా.. చిత్రబృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు! చీపురుపల్లి ఎంపీపీ గా టీడీపీ అభ్యర్థి దన్నాన పద్మావతి ఏకగ్రీవం మీ ఆశీస్సులే నా బలం.. ఆదరించి గెలిపించండి

ఇరగవరం మండలాధ్యక్షురాలిగా పిండి మాధురి బాధ్యతలు స్వీకరణ

Select Suryaa Now
ఇరగవరం మండలాధ్యక్షురాలిగా పిండి మాధురి బాధ్యతలు స్వీకరణ

ఇరగవరం సూర్య న్యూస్: మండల ప్రజా పరిషత్ కార్యాల మండల ప్రజా పరిషత్ ఎంపీపీ మరియు వైస్ ఎంపీపీ ఎన్నికల కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమము నకు రిటెర్నింగ్ ఆధికారి  కె.వి.వి.సత్యనారాయణ, ఎం.పీ.డీ.వో ఏ. శ్రీనివాసు,మండల తహశీల్దార్ ఎమ్.సుందర రాజు, మండల ఎస్.హెచ్.ఓ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనలు,ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించారుఈ సందర్భంగా ఎంపీపీ పదవికి పోతుల మాధురి మరియు వైస్ ఎంపీపీ వనచర్ల  అప్పన్న స్వామి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.మండల ప్రజా పరిషత్ సభ్యులందరి సమక్షంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను సక్రమంగా పూర్తి చేయడం జరిగిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఎంపీటీసీ సభ్యులు పాల్గొని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములయ్యారు. అధికారుల సమన్వయంతో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా,సజావుగా మరియు ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా మండల ప్రజా పరిషత్ పాలనా వ్యవస్థలో నూతన బాధ్యతల స్వీకరణకు మార్గం సుగమమైంది.ఇరగవరం మండలంలోని డ్వాక్రా భవనము నందు గ్రామ పంచాయతీ.ఏం.ఓ.టిలు పి ఎస్ ఎస్ మూర్తి (ఎస్.జి.టి)మరియు వి ఎస్ ఆర్ సిహెచ్  మూర్తి(ఎస్.జి.టి) పి.ఓ, ఏ.పి.ఓ లకు శిక్షణా తరగతులను నిర్వహించారు 

రిపోర్టర్:దాయం దొరబాబు,ఇరగవరం,పశ్చిమ గోదావరి జిల్లా