BREAKING
దుబ్బిగానిపల్లె ఎంపీటీసీగా ఎస్.అమ్మాజీ ఘనవిజయం : శుభాకాంక్షలు తెలిపిన వైకాపా నాయకులు,కార్యకర్తలు ఈ ఏడాది గ్లోబల్ శిలాజ ఇంధన ఉద్గారాలలో స్వల్ప తగ్గుదల స్కైడాన్స్ వచ్చే ఏడాది ప్రారంభంలోనే కొత్త స్ట్రీమింగ్ బండిల్ సేవలు గ్లోబల్ ట్రేడ్‌లో చైనా సరికొత్త ఎత్తుగడలు కాలిఫోర్నియా వాతావరణ ప్రకటన చట్టాలకు ఎదురుదెబ్బ ఇరాన్‌తో ఉద్రిక్తతలకు ట్రంప్ తెర...భారీగా పడిపోయిన ముడి చమురు ధరలు ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ లిఫ్ట్‌పై అమెరికా న్యాయశాఖ పిటిషన్ ఓపెన్‌ఏఐ ఏజెంట్ ప్రభుత్వ పోర్టల్‌ను ఉల్లంఘించడంతో నిర్ణయం అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఎదురుదెబ్బ ఢిల్లీలో శిల్ప్ సమాగమ్ మేళా అద్భుత విజయం ఉక్రెయిన్ సంక్షోభం మరియు దౌత్యపరమైన ప్రయత్నాలపై రష్యాతో విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక చర్చలు బేగంపేట్ లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు - పాల్గొన్న డాక్టర్ కోట నీలిమ గోదావరి పుష్కర ఘాట్ల అభివృద్ధికి చర్యలు. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ... ఆ ఊరికి ఏటా రూ. 20 లక్షలు అదా....

ఎల్ నినో సమస్యపై సాంస్కృతిక ప్రదర్శన

Select Suryaa Now
ఎల్ నినో సమస్యపై సాంస్కృతిక ప్రదర్శన

పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్..
(కిరణ్ కుమార్ ఆరిక)

ఎల్ ని నో ప్రభావంపై  తెలంగాణ సాంస్కృతిక సారధుల కళాబృందంచే అవగాహన కల్పించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సమాచారం పౌర సంబంధాల శాఖ అధికారి ఆధ్వర్యంలో  పెనుబల్లి మండలం తాళ్లపెంట గ్రామంలో సోమవారం తెలంగాణ సాంస్కృతిక సారథి
చాపల మడుగు కోటేశ్వరావు కళాబృందం సాంస్కృతిక ప్రదర్శనలతో ఎల్ ని నో సమస్యలపై కళ్ళకు కట్టినట్లుగా   ప్రదర్శించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భూగర్భ జలాలు అడుగంటి పోయే రోజులు మునుముందు రానున్నాయని హెచ్చరించారు. నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలని, విద్యుత్తును కూడా తగినంతగా వాడుకోవాలని మాట పాట ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్,  గ్రామ కార్యదర్శి ఏఎన్ఎంలు ఆశా  కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.