BREAKING
చెన్నై హాట్ పప్స్ వారిచే దీపావళి పర్వదిన వేడుకలు : యజమానులు బాలరాజు,రమ్యలచే ప్రత్యేక పూజలు దుబ్బిగానిపల్లె ఎంపీటీసీగా ఎస్.అమ్మాజీ ఘనవిజయం : శుభాకాంక్షలు తెలిపిన వైకాపా నాయకులు,కార్యకర్తలు ఈ ఏడాది గ్లోబల్ శిలాజ ఇంధన ఉద్గారాలలో స్వల్ప తగ్గుదల స్కైడాన్స్ వచ్చే ఏడాది ప్రారంభంలోనే కొత్త స్ట్రీమింగ్ బండిల్ సేవలు గ్లోబల్ ట్రేడ్‌లో చైనా సరికొత్త ఎత్తుగడలు కాలిఫోర్నియా వాతావరణ ప్రకటన చట్టాలకు ఎదురుదెబ్బ ఇరాన్‌తో ఉద్రిక్తతలకు ట్రంప్ తెర...భారీగా పడిపోయిన ముడి చమురు ధరలు ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ లిఫ్ట్‌పై అమెరికా న్యాయశాఖ పిటిషన్ ఓపెన్‌ఏఐ ఏజెంట్ ప్రభుత్వ పోర్టల్‌ను ఉల్లంఘించడంతో నిర్ణయం అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఎదురుదెబ్బ ఢిల్లీలో శిల్ప్ సమాగమ్ మేళా అద్భుత విజయం ఉక్రెయిన్ సంక్షోభం మరియు దౌత్యపరమైన ప్రయత్నాలపై రష్యాతో విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక చర్చలు బేగంపేట్ లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు - పాల్గొన్న డాక్టర్ కోట నీలిమ గోదావరి పుష్కర ఘాట్ల అభివృద్ధికి చర్యలు. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ...

గోదావరి పుష్కర ఘాట్ల అభివృద్ధికి చర్యలు.

Select Suryaa Now
గోదావరి పుష్కర ఘాట్ల అభివృద్ధికి చర్యలు.

గోదావరి పుష్కర ఘాట్ల అభివృద్ధికి చర్యలు.

దుమ్ముగూడెం సూర్య న్యూస్::
మండల పరిధిలోని పర్ణశాల,దుమ్ముగూడెం గోదావరి పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులను సోమవారం ఇరిగేషన్ ఎస్ఈ కె.మహేశ్వరరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.పర్ణశాలలోని పాత పుష్కర ఘాట్ ఆధునీకరణకు ప్రభుత్వం రూ.1.15 కోట్లు మంజూరు చేసిందని ఎస్ఈ తెలిపారు.అలాగే దుమ్ముగూడెం వద్ద నూతనంగా నిర్మించనున్న పుష్కర ఘాట్ కోసం రూ.5.6 కోట్లతో అంచనాలు సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన పేర్కొన్నారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.అనంతరం దుమ్ముగూడెంలోని ఎస్ఎల్ఎస్ హైడెల్ పవర్ ప్రాజెక్టును సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో ఈఈ సయ్యద్ అహ్మద్ జానీ,ఏఈఈ ఎన్.సూర్యం,పీటీ ముస్తాన్ వలీ,సిబ్బంది పాల్గొన్నారు.