BREAKING
గ్లోబల్ కాపర్ మార్కెట్‌లో తీవ్ర ఉత్కంఠ గ్లోబల్ మార్కెట్లలో కోలుకునే సంకేతాలు ప్రజలందరికీ ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన జీవితం కలగాలి గ్లోబల్ మార్కెట్లలో ఊరట..వాల్‌స్ట్రీట్ పుంజుకోవడంపై అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ ఘనంగా సీఎం, ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు పశ్చిమ పసిఫిక్‌లో చైనా దూకుడు..తైవాన్ హెచ్చరికలతో ఉద్రిక్తత డీసీ స్టూడియోస్ నుంచి తప్పుకున్న జేమ్స్ గన్, పీటర్ సాఫ్రాన్: కొత్త చీఫ్‌గా జెరెమీ లాట్చమ్ నియామకం పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడాకులు: పదమూడేళ్ల వైవాహిక బంధానికి ముగింపు ఇట్లు అర్జున మ్యూజికల్ కాన్సర్ట్‌లో రామ్ చరణ్, నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు: ప్రధాన నగరాల్లో తాజా రేట్ల వివరాలు ఇవే! కళ్యాణదుర్గంలో కూరగాయల మార్కెట్ వద్ద పేరుకుపోయిన చెత్త. తెలుగుదేశం పార్టీలో చేరిన మజ్జిగ కేశవ యాదవ్ : సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే జహా,ఛైర్మన్ శ్రీరామ్ చినబాబు ఎన్నికల నేపథ్యంలో రాజీవ్ కాలనీలో నాకాబందీ చెన్నై హాట్ పప్స్ వారిచే దీపావళి పర్వదిన వేడుకలు : యజమానులు బాలరాజు,రమ్యలచే ప్రత్యేక పూజలు దుబ్బిగానిపల్లె ఎంపీటీసీగా ఎస్.అమ్మాజీ ఘనవిజయం : శుభాకాంక్షలు తెలిపిన వైకాపా నాయకులు,కార్యకర్తలు

చెన్నై హాట్ పప్స్ వారిచే దీపావళి పర్వదిన వేడుకలు : యజమానులు బాలరాజు,రమ్యలచే ప్రత్యేక పూజలు

Select Suryaa Now
చెన్నై హాట్ పప్స్ వారిచే దీపావళి పర్వదిన వేడుకలు : యజమానులు బాలరాజు,రమ్యలచే ప్రత్యేక పూజలు

 

మదనపల్లి రూరల్,మేజర్ న్యూస్ : పట్టణంలోని రింగ్ రోడ్డు నందు గల చెన్నై హాట్ పప్స్ వారిచే సోమవారం దీపావళి పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఇందులో భాగంగా చెన్నై హాట్ పప్స్ యజమానులైన బాలరాజు,రమ్య,సతీష్,రత్నల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కస్టమర్లు,ప్రజలకు తాంబూళం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి,సాంప్రదాయాలకు పర్వదినాలు నిదర్శనమన్నారు.భారతదేశం సర్వమత సమ్మేళనమని,అన్ని రాష్ట్రాల వారు కలిసిమెలసి ముందుకు సాగడం ఆదర్శమన్నారు.ప్రతి ఏడాది మా హాట్ పప్స్ నందు దీపావళిని ఎంతో ఘనంగా జరుపుకుంటామని,అదే స్ఫూర్తితో ఈ ఏడాది పండుగను సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు.గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు నాణ్యమైన,రుచికరమైన పప్స్,స్వీట్స్,సావరీస్ తక్కువ ధరలకే అందించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్నామన్నారు.భవిష్యత్తులోను ప్రజలు,కస్టమర్ల ఆదరాభిమానాలు మాపై ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.మున్ముందు మంచి రుచికరమైన పప్స్,స్వీట్స్,వివిధ రకాల తినుబండారాలను అందించాలన్నదే మా దృఢ సంకల్పమన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి