ఘనంగా సీఎం, ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు
సూర్య చొప్పదండి::చొప్పదండి మండలం మంగళపల్లి గ్రామంలో ఆదివారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయరమణారావు జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు.. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెద్దేలి శారద సురేష్,, ఉప సర్పంచ్ వెల్మ ఏవన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెల్మ బాలకృష్ణారెడ్డి, గ్రామ వార్డు సభ్యులు మిట్టపల్లి రమ్య మన్మోహన్ రెడ్డి, గాండ్ల లచ్చయ్య, సిరిసిల్ల శైలేష్, గ్రామంలోని నాయకులు, తదితరులు పాల్గొన్నారు..