BREAKING
దుబ్బిగానిపల్లె ఎంపీటీసీగా ఎస్.అమ్మాజీ ఘనవిజయం : శుభాకాంక్షలు తెలిపిన వైకాపా నాయకులు,కార్యకర్తలు ఈ ఏడాది గ్లోబల్ శిలాజ ఇంధన ఉద్గారాలలో స్వల్ప తగ్గుదల స్కైడాన్స్ వచ్చే ఏడాది ప్రారంభంలోనే కొత్త స్ట్రీమింగ్ బండిల్ సేవలు గ్లోబల్ ట్రేడ్‌లో చైనా సరికొత్త ఎత్తుగడలు కాలిఫోర్నియా వాతావరణ ప్రకటన చట్టాలకు ఎదురుదెబ్బ ఇరాన్‌తో ఉద్రిక్తతలకు ట్రంప్ తెర...భారీగా పడిపోయిన ముడి చమురు ధరలు ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ లిఫ్ట్‌పై అమెరికా న్యాయశాఖ పిటిషన్ ఓపెన్‌ఏఐ ఏజెంట్ ప్రభుత్వ పోర్టల్‌ను ఉల్లంఘించడంతో నిర్ణయం అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఎదురుదెబ్బ ఢిల్లీలో శిల్ప్ సమాగమ్ మేళా అద్భుత విజయం ఉక్రెయిన్ సంక్షోభం మరియు దౌత్యపరమైన ప్రయత్నాలపై రష్యాతో విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక చర్చలు బేగంపేట్ లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు - పాల్గొన్న డాక్టర్ కోట నీలిమ గోదావరి పుష్కర ఘాట్ల అభివృద్ధికి చర్యలు. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ... ఆ ఊరికి ఏటా రూ. 20 లక్షలు అదా....

సీఎం పుట్టినరోజు వేడుకలు... మన ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి

Select Suryaa Now
సీఎం పుట్టినరోజు వేడుకలు... మన ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి

పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్...

(కిరణ్ కుమార్ ఆరిక )
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సంబరాలను,మన ఇందిరమ్మ ఇంటిలో దీపావళి పండుగ సంబరాలను పెనుబల్లి మండలంలో  ఘనంగా నిర్వహించారు. పెనుబల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పొట్లపల్లి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొర్రా కోటేశ్వరావు ఆధ్వర్యంలో కేకును కత్తిరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. టేకులపల్లి గ్రామంలో కీసర శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో.. రామచంద్రపురం గ్రామంలో షేక్ కరిముల్లా ఆధ్వర్యంలో... రామచంద్ర రావు బంజర్ అలుగోజు చిన్నస్వామి, మండల పాడు, చౌడవరం, కారాయి గూడెం, తుమ్మలపల్లి, సూరయ్య బంజర్, కొండ్రుపాడు గంగదేవిపాడు, ఇతర గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లలో బాణాసంచా కాంతులలో  దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.