BREAKING
అత్యాచారం, లైంగిక దాడి కేసులో దోషిగా తేలిన రస్సెల్ బ్రాండ్ అరుదైన ఖనిజాలపై చైనా ఊరట: ఎగుమతి సడలింపుల పొడిగింపు రసాయన దిగ్గజాల చర్చలు: బాస్ఫ్, ఎవోనిక్ కీలక భేటీ కమ్మ సామాజిక వర్గానికి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలి : కూటమి విజయ పరంపరలో వారి పాత్ర ద్విగుణీకృతం : తెలుగుదేశం యువనేత నాగూర్ వలి విజ్ఞప్తి గోవర్ధన పూజ సందర్భంగా ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు జపాన్ చిప్ కొనుగోలుదారు మినహా అందరికీ లాభదాయకం అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు బ్యాంకింగ్ సేవల విస్తరణ: షాప్‌రైట్, ఇన్వెస్ట్‌టెక్ కీలక ఒప్పందం తమిళనాడులోని టాటా ఎలక్ట్రానిక్స్ప్లాంట్‌లో విషాదం: ఊపిరిపోక ముగ్గురు కార్మికులు మృతి కాప్ ముప్పై ఒకటి వేదికగా టర్కీ ప్రతిపాదన వియత్నాం మేధో సంపత్తి విచారణను మరో మూడు నెలలు పొడిగించిన అమెరికా మెల్‌బోర్న్‌లో ప్రాజెక్టులకు విద్యుత్ గ్రహణం: పనుల్లో జాప్యం నెక్స్ట్ డీసీ కీలక నిర్ణయం: ఒప్పందాలు లేని ప్రాజెక్టులకు బ్రేక్ ఏపీ టూరిజానికి రెండు ప్రతిష్టాత్మక సిల్వర్ బనియన్ అవార్డులు బరువు తగ్గే ఔషధాలపై ఎఫ్‌డీఏ కీలక హెచ్చరిక: కంటి చూపు దెబ్బతినే ప్రమాదముందని లేబుల్ జారీ

ఏపీ టూరిజానికి రెండు ప్రతిష్టాత్మక సిల్వర్ బనియన్ అవార్డులు

Select Suryaa Now
ఏపీ టూరిజానికి రెండు ప్రతిష్టాత్మక సిల్వర్ బనియన్ అవార్డులు


ఏపీ టూరిజనికి ప్రతిష్టాత్మక రెండు సిల్వర్ బనియన్ అవార్డులు
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవానికి జాతీయ వేదికపై సరికొత్త గుర్తింపు లభించింది.దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన 'ది వీక్ హెరిటేజ్ అవార్డ్స్ 2026' లో మన ఆంధ్రప్రదేశ్ టూరిజం రెండు ప్రతిష్టాత్మక 'సిల్వర్ బనియన్ అవార్డులను' సొంతం చేసుకుంది.
శ్రీశైలం: ఆధ్యాత్మిక పర్యాటక రంగంలో  సిల్వర్ మెడల్ అలాగేఅహోబిలం క్షేత్రానికిపర్యావరణ అనుకూల, స్థిరమైన పర్యాటక రంగంలో సిల్వర్ మెడల్ దక్కాయి.మన సంస్కృతి, వారసత్వం మరియు ప్రకృతి సంపదను కాపాడుకుంటూ, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే దిశగా మన ప్రభుత్వం వేస్తున్న అడుగులకు  జాతీయ గౌరవం లభించడం విశేషం. ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని అహోబిలం క్షేత్రానికి అవార్డు దక్కడం ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా