BREAKING
నెక్స్ట్ డీసీ కీలక నిర్ణయం: ఒప్పందాలు లేని ప్రాజెక్టులకు బ్రేక్ ఏపీ టూరిజానికి రెండు ప్రతిష్టాత్మక సిల్వర్ బనియన్ అవార్డులు బరువు తగ్గే ఔషధాలపై ఎఫ్‌డీఏ కీలక హెచ్చరిక: కంటి చూపు దెబ్బతినే ప్రమాదముందని లేబుల్ జారీ డొనాల్డ్ ట్రంప్‌తో ఖతార్ ప్రధాని కీలక భేటీ: పశ్చిమాసియా సంక్షోభంపై ముమ్మరమైన దౌత్య చర్చలు ఇస్కాన్ ఆధ్వర్యంలో నేడు గోవర్ధన పూజ గ్లోబల్ కాపర్ మార్కెట్‌లో తీవ్ర ఉత్కంఠ గ్లోబల్ మార్కెట్లలో కోలుకునే సంకేతాలు ప్రజలందరికీ ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన జీవితం కలగాలి గ్లోబల్ మార్కెట్లలో ఊరట..వాల్‌స్ట్రీట్ పుంజుకోవడంపై అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ ఘనంగా సీఎం, ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు పశ్చిమ పసిఫిక్‌లో చైనా దూకుడు..తైవాన్ హెచ్చరికలతో ఉద్రిక్తత డీసీ స్టూడియోస్ నుంచి తప్పుకున్న జేమ్స్ గన్, పీటర్ సాఫ్రాన్: కొత్త చీఫ్‌గా జెరెమీ లాట్చమ్ నియామకం పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడాకులు: పదమూడేళ్ల వైవాహిక బంధానికి ముగింపు ఇట్లు అర్జున మ్యూజికల్ కాన్సర్ట్‌లో రామ్ చరణ్, నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు: ప్రధాన నగరాల్లో తాజా రేట్ల వివరాలు ఇవే!

తెలుగుదేశం పార్టీలో చేరిన మజ్జిగ కేశవ యాదవ్ : సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే జహా,ఛైర్మన్ శ్రీరామ్ చినబాబు

Select Suryaa Now
తెలుగుదేశం పార్టీలో చేరిన మజ్జిగ కేశవ యాదవ్ : సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే జహా,ఛైర్మన్ శ్రీరామ్ చినబాబు

 

మదనపల్లి,మేజర్ న్యూస్ : మదనపల్లి మండలం,పెంచుపాడు పంచాయతీ గొల్లపల్లికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మజ్జిగ కేశవ యాదవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు.ఎమ్మెల్యే షాజహాన్ బాషా,మదనపల్లి మునిసిపల్ ఛైర్మన్ శ్రీరామ్ కుమార్ (చినబాబు)ల సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకోగా పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా కేశవ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనా దక్షత,కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితుడునై తెలుగు దేశంలో చేరడం జరిగిందన్నారు.ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు.ఆయన ఆదేశాల మేరకు పనిచేసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను,టిడిపి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తానన్నారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేశవ యాదవ్ లాంటి బలమైన బీసీ నేత పార్టీలో చేరడం శుభసూచకమన్నారు.ఇటువంటి నాయకులు పార్టీలోకి రావడం అదనపు బలం చేకూరుతుందన్నారు.కష్టపడి పనిచేసే కార్యకర్తలకు టిడిపిలో సముచిత స్థానం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి