BREAKING
గంగవరంలో ఎల్లంపల్లి మురళి ఘన విజయం 1080 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు బిర్యానీ తినాలంటూ పరిచయం.. నిర్మానుష్య ప్రాంతంలో బెదిరించి దోపిడీ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డిని సన్మానించిన కూర్మాయి సర్పంచ్ విజయ మిట్స్ వర్సిటీ నూతన వీసీగా ప్రొఫెసర్ సరాజు పి.మొహంతి నియామకం : నాణ్యమైన విద్య,ఉపాధి అవకాశాల కల్పనే ప్రధాన లక్ష్యమని వెల్లడి : శుభాకాంక్షలు తెలిపిన ఛాన్సల్లర్ ఎన్.విజయ్ భాస్కర్ చౌదరి సోమీదేవిపల్లి పంచాయతీలో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నిక ఖమ్మం నగరంలో పలు వివాహ శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..* 2025–26లో 378.5 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి రాజ్యాంగంతోనే సమాన అవకాశాలు బ్రెజిల్ ఆర్థిక చర్యలపై లూలాతో ఆర్థిక మంత్రి భేటీ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో గర్వకారణం, ఆనందదాయకం: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్* ఇంకొల్లు మండలంలో సర్పంచ్‌లు వీరే మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు జీడీపీ డేటాపై ట్రంప్ సంచలన ఆరోపణలు రష్యా రాయబారితో చర్చల ప్రణాళికపై జర్మనీ ఏఎఫ్‌డీ సహ-అధ్యక్షుడి విమర్శలు ఫ్రాన్స్‌లో పెరుగుతున్న సమస్యలు.. అధ్యక్ష రేసులో పోటెత్తుతున్న అభ్యర్థులు కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్‌కు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్

ఖమ్మం నగరంలో పలు వివాహ శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..*

Select Suryaa Now
ఖమ్మం నగరంలో పలు వివాహ శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..*

సూర్య ఖమ్మం,ఖమ్మం హర్ష కన్వెన్షన్ నందు న్యాయవాది బిచ్చాల తిరుమల రావు గారి కుమారుడు సూర్య - మౌనిక వివాహానికి హాజరై వదువరులను ఆశీర్వదించారు.

ఖమ్మం పంపింగువెల్ రోడ్ నందు అతిమాముల జయప్రకాశ్ గారి కుమార్తె జనని - వెంకట నాగ శివాజీ వివాహ వేడుకకు హాజరై వదువరులను ఆశీర్వదించారు.

ఖమ్మం SR కన్వెన్షన్ నందు పుట్టకోట బీఆర్ఎస్ నాయకుడు కాళ్ల సూర్యనారాయణ గారి కుమారుడు ప్రదీప్ కుమార్ - దివ్య వివాహనికి హాజరై వదువరులను ఆశీర్వదించారు.

ఖమ్మం TNGO ఫంక్షన్ హాల్ నందు యాలాద్రి కుమారుడి వివాహానికి హాజరై వదువరులను ఆశీర్వదించారు.

రఘునాథపాలెం మండలం కోయచెలక గ్రామం నందు తోట చంద్రయ్య కుమారుడు సాయికిరణ్ - పల్లవి వివాహ వేడుకకు హాజరై వదువరులను ఆశీర్వదించారు.

కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు, మాజీ చైర్మన్లు కూరాకుల నాగభూషణం,ఆర్జెసీ కృష్ణ,నాయకులు పగడాల నాగరాజు, వీరు నాయక్, జ్యోతి రెడ్డి, బత్తుల మురళి, అమరగాని వెంకన్న,పోట్ల శ్రీకాంత్, దేవభక్తిని కిషోర్,రాంబాబు, గుత్తా రవి, మాధంశెట్టి హరిప్రసాద్, పిన్ని కోటేశ్వరరావు, కొంటెముక్కల వెంకటేశ్వర్లు,మెంటం రామారావు, గాదె అనిల్,సురేష్, వీరేందర్, షకీనా,ఉస్మాన్, చోటు తదితరులు పాల్గొన్నారు.

సూర్య ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ