ఎమ్మెల్యే అమర్నాథరెడ్డిని సన్మానించిన కూర్మాయి సర్పంచ్ విజయ
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు శాసనసభ్యులు ఎన్ అమర్నాథరెడ్డిని గురువారం రాత్రి కూర్మాయి టిడిపి సర్పంచ్ గా విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆమె తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే అమర్నాథరెడ్డిని కలసి శాలువ కప్పి పూలహారం వేసి ఘనంగా సన్మానించారు. రూరల్ మండలంలోని కూర్మాయి సర్పంచ్ విజయ భర్త మారెమ్మ గుడి వద్ద ల్యాబ్ నిర్వహిస్తారు. అనంతరం ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్