BREAKING
మిట్స్ వర్సిటీ నూతన వీసీగా ప్రొఫెసర్ సరాజు పి.మొహంతి నియామకం : నాణ్యమైన విద్య,ఉపాధి అవకాశాల కల్పనే ప్రధాన లక్ష్యమని వెల్లడి : శుభాకాంక్షలు తెలిపిన ఛాన్సల్లర్ ఎన్.విజయ్ భాస్కర్ చౌదరి సోమీదేవిపల్లి పంచాయతీలో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నిక ఖమ్మం నగరంలో పలు వివాహ శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..* 2025–26లో 378.5 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి రాజ్యాంగంతోనే సమాన అవకాశాలు బ్రెజిల్ ఆర్థిక చర్యలపై లూలాతో ఆర్థిక మంత్రి భేటీ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో గర్వకారణం, ఆనందదాయకం: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్* ఇంకొల్లు మండలంలో సర్పంచ్‌లు వీరే మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు జీడీపీ డేటాపై ట్రంప్ సంచలన ఆరోపణలు రష్యా రాయబారితో చర్చల ప్రణాళికపై జర్మనీ ఏఎఫ్‌డీ సహ-అధ్యక్షుడి విమర్శలు ఫ్రాన్స్‌లో పెరుగుతున్న సమస్యలు.. అధ్యక్ష రేసులో పోటెత్తుతున్న అభ్యర్థులు కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్‌కు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్ విద్యుదీకరణ లక్ష్యంపై దేశాలు, సంస్థల సమైక్య ముందడుగు 2025–26లో 253.81 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి మంగళగిరిలో మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు బిజీబిజీ : ఎన్నికల సరళిని పరిశీలించిన తెలుగు యువత రథసారధి

ఇంకొల్లు మండలంలో సర్పంచ్‌లు వీరే

Select Suryaa Now
ఇంకొల్లు మండలంలో సర్పంచ్‌లు వీరే

ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
ఇంకొల్లు మండలంలో జరిగిన 8 గ్రామాల సర్పంచ్‌ల విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. గంగవరం సర్పంచ్‌గా నాదెండ్ల వాణి 21 ఓట్ల మెజార్టీ, నాగండ్ల సర్పంచ్‌గా నందిగం రత్నం 653 ఓట్ల మెజార్టీ, సుబ్బారెడ్డిపాలెం సర్పంచ్‌గా ఈదర వెంకటరమణ 222, నక్కలపాలెం సర్పంచ్‌గా గొర్రెముచ్చు అనిత 26 ఓట్ల మెజార్టీ, దుద్దుకూరు సర్పంచ్‌గా చెన్నుపాటి సుజాత 44 ఓట్ల మెజార్టీ, పావులూరు సర్పంచ్‌గా గుంజి అరుణ 297 ఓట్ల మెజార్టీ సాధించారు. కొణికి మరియు ఇంకొల్లు గ్రామాల సర్పంచ్‌లు కౌంటిగ్‌ జరుగుతుంది. ఇటీవల 5 గ్రామాల సర్ప్ంచ్‌లు ఏకగ్రీవాలు అయ్యాయి. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.