గుర్తులతో కూడిన కండువాలను బహుకరించిన రాజేష్
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామపంచాయతీ సర్పంచ్ గా పోటీ చేయుచున్న మోటూరు పుణ్య శ్రీనివాస కుమార్ (చినబాబు) ఎన్నికల గుర్తు అయిన మంచం గుర్తు కండువాను తెలుగుదేశం పార్టీ నాయకులు పోతార్లంక రాజేష్ బాబు బహుకరించారు. అదేవిధంగా పంచాయతీ వార్డు సభ్యులుగా పోటీ చేయుచున్న అభ్యర్థులందరికీ వారి గుర్తులతో కూడిన కండువాలను రాజేష్ బహూకరించారు.