BREAKING
గంగవరంలో ఎల్లంపల్లి మురళి ఘన విజయం 1080 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు బిర్యానీ తినాలంటూ పరిచయం.. నిర్మానుష్య ప్రాంతంలో బెదిరించి దోపిడీ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డిని సన్మానించిన కూర్మాయి సర్పంచ్ విజయ మిట్స్ వర్సిటీ నూతన వీసీగా ప్రొఫెసర్ సరాజు పి.మొహంతి నియామకం : నాణ్యమైన విద్య,ఉపాధి అవకాశాల కల్పనే ప్రధాన లక్ష్యమని వెల్లడి : శుభాకాంక్షలు తెలిపిన ఛాన్సల్లర్ ఎన్.విజయ్ భాస్కర్ చౌదరి సోమీదేవిపల్లి పంచాయతీలో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నిక ఖమ్మం నగరంలో పలు వివాహ శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..* 2025–26లో 378.5 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి రాజ్యాంగంతోనే సమాన అవకాశాలు బ్రెజిల్ ఆర్థిక చర్యలపై లూలాతో ఆర్థిక మంత్రి భేటీ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో గర్వకారణం, ఆనందదాయకం: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్* ఇంకొల్లు మండలంలో సర్పంచ్‌లు వీరే మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు జీడీపీ డేటాపై ట్రంప్ సంచలన ఆరోపణలు రష్యా రాయబారితో చర్చల ప్రణాళికపై జర్మనీ ఏఎఫ్‌డీ సహ-అధ్యక్షుడి విమర్శలు ఫ్రాన్స్‌లో పెరుగుతున్న సమస్యలు.. అధ్యక్ష రేసులో పోటెత్తుతున్న అభ్యర్థులు కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్‌కు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్

సోమీదేవిపల్లి పంచాయతీలో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
సోమీదేవిపల్లి పంచాయతీలో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నిక

గిద్దలూరు, మేజర్‌న్యూస్‌:

 రాచర్ల మండలం సోమీదేవిపల్లి గ్రామ పంచాయతీలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీ శీలం వెంగల్ రెడ్డి గారు, కో-ఆప్షన్ సభ్యునిగా షేక్ అబ్దుల్ ఖాదర్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారిని సోమీదేవిపల్లి పంచాయతీ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు శాలువాలు, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన గ్రామ నాయకులు, ప్రజలకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు అభినందనలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.