BREAKING
మాచవరం మెట్ల కాలనీలో సర్పంచ్ అభ్యర్థి మైపాల తాతాజీ ముమ్మర ఎన్నికల ప్రచారం: రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మహిళలకు ఉచిత మగ్గం వర్క్ శిక్షణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం మసీదులో నమాజ్‌కు రాజకీయాలతో సంబంధం లేదు.. అన్నారంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ద్వారకామాయి కాలనీ అభివృద్ధికి రూ.23 లక్షలతో సీసీ రోడ్డు మంజూరు చొల్లవీడు పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి బత్తిని చిన్న రంగమ్మ ఏకగ్రీవ ఎన్నిక గంగవరంలో ఎల్లంపల్లి మురళి ఘన విజయం 1,080 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు.. ఉపసర్పంచ్‌గా శ్రావణి ఎన్నిక బిర్యానీ తినాలంటూ పరిచయం.. నిర్మానుష్య ప్రాంతంలో బెదిరించి దోపిడీ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డిని సన్మానించిన కూర్మాయి సర్పంచ్ విజయ మిట్స్ వర్సిటీ నూతన వీసీగా ప్రొఫెసర్ సరాజు పి.మొహంతి నియామకం : నాణ్యమైన విద్య,ఉపాధి అవకాశాల కల్పనే ప్రధాన లక్ష్యమని వెల్లడి : శుభాకాంక్షలు తెలిపిన ఛాన్సల్లర్ ఎన్.విజయ్ భాస్కర్ చౌదరి సోమీదేవిపల్లి పంచాయతీలో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నిక ఖమ్మం నగరంలో పలు వివాహ శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..* 2025–26లో 378.5 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి

చొల్లవీడు పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి బత్తిని చిన్న రంగమ్మ ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
చొల్లవీడు పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి బత్తిని చిన్న రంగమ్మ ఏకగ్రీవ ఎన్నిక

గిద్దలూరు, మేజర్‌న్యూస్‌:

 రాచర్ల మండలం చొల్లవీడు గ్రామ పంచాయతీలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి బత్తిని చిన్న రంగమ్మ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా చొల్లవీడు పంచాయతీ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారిని శాలువా కప్పి, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన గ్రామ నాయకులకు, ప్రజలకు అభినందనలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అందరూ సమిష్టిగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.