BREAKING
*ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడాలి... జిల్లా కలెక్టర్ఆశీష్ సంఘ్వాన్ ఎస్‌బీఐ చిన్న, మధ్యతరహా వ్యాపార రుణ పరిమితి పెంపు.. ఎంఎస్‌ఎంఈ రంగానికి భారీ ఊతం! నేడు మండలానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాక శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ ఆలయ వార్షిక మహోత్సవం దేశీయ స్టాక్ మార్కెట్లలో వారాంతపు నష్టాలు.. ఆఖరి రోజు అమ్మకాల ఒత్తిడితో కుదేలైన సూచీలు! దేశీయ స్టాక్ మార్కెట్లలో వారాంతపు నష్టాలు.. ఆఖరి రోజు అమ్మకాల ఒత్తిడితో కుదేలైన సూచీలు! అండర్  గ్రౌండ్ డ్రైనేజీ  పనులు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉండి సేవ చేయాలి

*ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన*

Select Suryaa Now
*ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన*

మధిర సూర్య.....

మధిర మున్సిపాలిటీ 1వ వార్డు జిలుగుమాడు సాయినగర్,మాదిగ పెద్దల ఆధ్వర్యంలో ఆత్కూరులోని  అబ్బూరి మామిడి తోటలో మాదిగ మహారాజుల వనసమారాధన - వనభోజనాలు శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిలుగుమాడు, సాయినగర్ కు చెందిన మాదిగ సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. మాదిగ కుల పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు అందరూ కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.
సహపంక్తి భోజనాలు చేశారు.కుల ఐక్యత, పెద్దలను గౌరవించడం, సంప్రదాయాలను కాపాడుకోవడం యొక్క ఆవశ్యకతను పెద్దలు గుర్తు చేశారు