BREAKING
పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ

వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడాలి... జిల్లా కలెక్టర్ఆశీష్ సంఘ్వాన్

Select Suryaa Now
వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడాలి... జిల్లా కలెక్టర్ఆశీష్ సంఘ్వాన్
 
 
 
 సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి ;;వీధి కుక్కల నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీల మొదటి సమావేశం వీధి కుక్కల నిర్వహణ మరియు కుక్క కాటు ఘటనల నివారణకు కామారెడ్డి జిల్లాలో జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్ గారి అధ్యక్షతన జిల్లా స్థాయి రహదారులు మరియు జాతీయ రహదారుల కమిటీ, జిల్లా స్థాయి సంస్థల ప్రాంగణాల భద్రతా కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ రెండు కమిటీల మొదటి సమావేశాన్ని 28న ఉదయం 11:00 గంటలకు నిర్వహించగా, జిల్లా ఎస్పీ మరియు సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో కలెక్టర్  సూచనలుజిల్లాలో వీధి కుక్కల కోసం జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడానికి 2 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను గుర్తించి, ప్రతి సంస్థకు నోడల్ అధికారిని నియమించాలని, అవసరమైన చోట్ల ఫెన్సింగ్, ప్రహరీ గోడలు, గేట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అన్ని శాఖల జిల్లా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, తమకు కేటాయించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఏ ఆర్ వి), రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్ ఆర్ ఐ జి  నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని) కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో డా. ఎం. భరత్, జిల్లా పశుసంవర్ధక అధికారి, కామారెడ్డి; డా. దేవేందర్, సహాయ సంచాలకులు వి హెచ్ ఏ  డా. మోనికా, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్  విఎ ఎస్ పాల్గొన్నారు.