BREAKING
స్పేస్‌ఎక్స్‌కు 4,400 కోట్ల డాలర్ల చిప్‌ల కొనుగోలు రుణ సమీకరణ. జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌కు అనుకూలంగా బీవైడీ వాహనంపై నెదర్లాండ్స్‌ న్యాయస్థానం తాత్కాలిక నిషేధం. అమెరికా కేంద్ర బ్యాంకు అధికారి వడ్డీ రేట్ల పెంపునకు మద్దతు.. విదేశాల్లో సమాచార కేంద్రాలు నిర్మించే అమెరికా సంస్థలపై భారీ పన్ను విధిస్తామని ట్రంప్‌ హెచ్చరిక. హీరేహాళ్ లో సింగాడి మంజునాథ్ విస్తృత ప్రచారం.… అమెరికా–చైనా మధ్య చిప్‌ల విక్రయ విధానంపై ట్రంప్‌ కొత్త ప్రకటన. డెన్మార్క్‌లో రష్యా నిఘా సంస్థలపై హత్య కుట్ర ఆరోపణలు, రష్యా రక్షణ ప్రతినిధి బహిష్కరణ. చైనా–ఆస్ట్రేలియా సంయుక్త విద్యుదీకరణ లక్ష్యం.. 2035 నాటికి ప్రపంచ ఇంధన వినియోగంలో విద్యుత్ వాటా 35 శాతానికి పెంపు! చౌడవరంలో ఐ డి సి చైర్మన్ మువ్వా పర్యటన కళ్యాణదుర్గం పట్టణంలో కస్తూరిబా య్ హాస్టల్ లో తనిఖీ చేసిన వైద్య అధికారి. ‎మంచి మాటే... కంచు కోట... ‎( సామాజికం ) ఊలపాడు పంచాయతీ సర్పంచ్ బరిలో భూపాల్ రాజు : కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ నేటి నుండి బోగడగూడ చర్చిలో క్రీస్తు రాజు పండుగ మహోత్సవాలు జెడ్పి ఛైర్మన్,మంత్రి మండిపల్లిని కలిసిన పచ్చిపాల రామకృష్ణ ఆచారి జిల్లావ్యాప్తంగా పోలీసుల విస్తృత నాకాబందీ తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు : ఎస్పీ స్నేహ మెహ్ర

చౌడవరంలో ఐ డి సి చైర్మన్ మువ్వా పర్యటన

Select Suryaa Now
చౌడవరంలో ఐ డి సి చైర్మన్ మువ్వా పర్యటన

పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్....
భారీ పారుదల అభివృద్ధి చైర్మన్ మువ్వా విజయ్ బాబు శుక్రవారం పెనుబల్లి మండలం లో పర్యటించారు. చౌడవరం గ్రామానికి యాట కృష్ణయ్య నూతన గృహ ప్రవేశ వేడుకకు హాజరయ్యారు. అలాగే అనారోగ్యానికి గురైన  గ్రామానికి చెందిన చింతల దేవేంద్ర, చెన్నయ్య లను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా  అండగా ఉంటామని మనో ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో భోగి మోహన్ రావు, మువ్వా అభిమానులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.