BREAKING
ఊలపాడు పంచాయతీ సర్పంచ్ బరిలో భూపాల్ రాజు : కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ నేటి నుండి బోగడగూడ చర్చిలో క్రీస్తు రాజు పండుగ మహోత్సవాలు జెడ్పి ఛైర్మన్,మంత్రి మండిపల్లిని కలిసిన పచ్చిపాల రామకృష్ణ ఆచారి జిల్లావ్యాప్తంగా పోలీసుల విస్తృత నాకాబందీ తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు : ఎస్పీ స్నేహ మెహ్ర పరిటాల శ్రీరామ్ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎంపీపీ లక్ష్మీనారాయణ. సర్పంచ్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించనున్న ఎమ్మెల్యే. అమిత్ షాకు దమ్ముంటే ఓవైసీపై పోటీ చేయాలి వరికుంటలో మంచూరు మాస్టర్ ప్లాన్.. వైసీపీకి భారీ షాక్ నేడు కొల్లాపూర్‌కు తీన్మార్ మల్లన్న రాక జల్ పల్లి జగన్ మృతి ఘటనకు (టఆర్ జి) హాస్పత్రిపై ప్రత్యేక విచారణ కళ్యాణదుర్గంలో కుదరని సయోధ్య.. మళ్లీ వాయిదా పడ్డ ఎంపీపీ ఎన్నికలు. బీసీ సీటులో ఓసిని ఎలా కూర్చోబెట్టారు నేపాల్‌పై ఇండియా-ఎ చారిత్రక విజయం.. 306 పరుగుల భారీ తేడాతో గెలుపు! న్యూజిలాండ్ గడ్డపై కేఎల్ రాహుల్ శతకం.. భారత్ పటిష్ట పోరాటం! ప్రజాసేవే లక్ష్యంగా.. హనుమంతునిపాడు అభివృద్ధికి కృషి చేస్తా

నేటి నుండి బోగడగూడ చర్చిలో క్రీస్తు రాజు పండుగ మహోత్సవాలు

Select Suryaa Now
నేటి నుండి బోగడగూడ చర్చిలో క్రీస్తు రాజు పండుగ మహోత్సవాలు

సూర్య బెజ్జుర్:కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని లంబాడిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని బోగడగూడ చర్చిలో క్రీస్తు రాజు పండుగ మహోత్సవాలను నేటి నుండి 2026నవంబర్ 22, 23 తేదీల్లో నిర్వహించనున్నట్లు విచారణ గురువులు రెవ. ఫా. జోబీ సీఎంఎఫ్, రెవ. ఫా. అజిస్ పొట్టనానియిల్ సీఎంఎఫ్ ఒక ప్రకటనలో తెలిపారు.2026 నవంబర్ 22న ఉదయం 6 గంటలకు పవిత్ర పూజాబలి, దైవ సందేశం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రెవ. ఫా. మానిక్ సేవియో కాంజి రేతింగ్‌లతో పాటు రాళ్లమెట్టపల్లి, చంద్రపల్లి విచారణ గురువులు పాల్గొననున్నారు. సాయంత్రం 8 గంటలకు పండుగ సందర్భంగా ఊరేగింపు, రాత్రి 8.45 గంటలకు విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ నెల 23న ఉదయం 6 గంటలకు విచారణ పరిధిలో మరణించిన సభ్యుల ఆత్మశాంతి కోసం ప్రత్యేక పూజాబలి నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీస్తు రాజు పండుగ మహోత్సవాలను భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.