BREAKING
ఊలపాడు పంచాయతీ సర్పంచ్ బరిలో భూపాల్ రాజు : కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ నేటి నుండి బోగడగూడ చర్చిలో క్రీస్తు రాజు పండుగ మహోత్సవాలు జెడ్పి ఛైర్మన్,మంత్రి మండిపల్లిని కలిసిన పచ్చిపాల రామకృష్ణ ఆచారి జిల్లావ్యాప్తంగా పోలీసుల విస్తృత నాకాబందీ తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు : ఎస్పీ స్నేహ మెహ్ర పరిటాల శ్రీరామ్ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎంపీపీ లక్ష్మీనారాయణ. సర్పంచ్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించనున్న ఎమ్మెల్యే. అమిత్ షాకు దమ్ముంటే ఓవైసీపై పోటీ చేయాలి వరికుంటలో మంచూరు మాస్టర్ ప్లాన్.. వైసీపీకి భారీ షాక్ నేడు కొల్లాపూర్‌కు తీన్మార్ మల్లన్న రాక జల్ పల్లి జగన్ మృతి ఘటనకు (టఆర్ జి) హాస్పత్రిపై ప్రత్యేక విచారణ కళ్యాణదుర్గంలో కుదరని సయోధ్య.. మళ్లీ వాయిదా పడ్డ ఎంపీపీ ఎన్నికలు. బీసీ సీటులో ఓసిని ఎలా కూర్చోబెట్టారు నేపాల్‌పై ఇండియా-ఎ చారిత్రక విజయం.. 306 పరుగుల భారీ తేడాతో గెలుపు! న్యూజిలాండ్ గడ్డపై కేఎల్ రాహుల్ శతకం.. భారత్ పటిష్ట పోరాటం! ప్రజాసేవే లక్ష్యంగా.. హనుమంతునిపాడు అభివృద్ధికి కృషి చేస్తా

ఊలపాడు పంచాయతీ సర్పంచ్ బరిలో భూపాల్ రాజు : కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ

Select Suryaa Now
ఊలపాడు పంచాయతీ సర్పంచ్ బరిలో భూపాల్ రాజు : కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ

 

రామసముద్రం,మేజర్ న్యూస్ : మండలంలోని ఊలపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా భూపాల్ రాజు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.కూటమి పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఆయన పోటీకి సిద్ధమయ్యారు.ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల రంగంలోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు.గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడంతోపాటు,మౌలిక సదుపాయాల కల్పన,గ్రామాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తానని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.ప్రజలతో మమేకమై,వారి సమస్యలకు అందుబాటులో ఉంటూ సేవ చేయడమే తన ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.గ్రామ ప్రజల ఆశీర్వాదం,ఆదరణతో సర్పంచ్‌గా అవకాశం దక్కుతుందని భూపాల్ రాజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రిపోర్టర్ : హరినాద,రామసముద్రం మండలం