BREAKING
వరికుంటలో మంచూరు మాస్టర్ ప్లాన్.. వైసీపీకి భారీ షాక్ నేడు కొల్లాపూర్‌కు తీన్మార్ మల్లన్న రాక జల్ పల్లి జగన్ మృతి ఘటనకు (టఆర్ జి) హాస్పత్రిపై ప్రత్యేక విచారణ కళ్యాణదుర్గంలో కుదరని సయోధ్య.. మళ్లీ వాయిదా పడ్డ ఎంపీపీ ఎన్నికలు. బీసీ సీటులో ఓసిని ఎలా కూర్చోబెట్టారు నేపాల్‌పై ఇండియా-ఎ చారిత్రక విజయం.. 306 పరుగుల భారీ తేడాతో గెలుపు! న్యూజిలాండ్ గడ్డపై కేఎల్ రాహుల్ శతకం.. భారత్ పటిష్ట పోరాటం! ప్రజాసేవే లక్ష్యంగా.. హనుమంతునిపాడు అభివృద్ధికి కృషి చేస్తా ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం -బిసి అభ్యర్థులకు 25 వరకు చివరి అవకాశం కొత్తకోట కూటమి సర్పంచ్ అభ్యర్థి పాకలపాటి సునీత నేటి నుంచి గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఎంపీడీవో చంద్రశేఖర్ అంగన్వాడీ భవనం ఎదుట పిచ్చిమొక్కల రాజ్యం.. పట్టించుకునే అధికారులేరీ! నక్కబొక్కలపాడు అంగన్వాడీ కేంద్రం పరిసరాల్లో అపరిశుభ్రత.. చిన్నారుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా? ధారూర్ జాతర హుండీ ఆదాయం అవకతవకలా..? రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌ఎఫ్‌ఎస్ విధానంలో ఎరువుల విక్రయాలు గ్రామ సర్పంచ్ గా ఒక అవకాశం ఇవ్వండి.. సేవకుడిగా పనిచేస్తా

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం -బిసి అభ్యర్థులకు 25 వరకు చివరి అవకాశం

Select Suryaa Now
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం -బిసి అభ్యర్థులకు 25 వరకు చివరి అవకాశం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : డీఎస్సీ, ఎస్ జి టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఉచిత ఆన్లైన్ శిక్షణకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ తిరుపతి డైరెక్టర్ ఎం భరత్ కుమార్ రెడ్డి తెలిపారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంచాలకులు, అమరావతి వారి ఆదేశాల మేరకు ఈ శిక్షణ నిర్వహించనున్నారు. తిరుపతి జిల్లాకు చెందిన బీఈడీ, టిటిసి, ఏపీ టెట్లో అర్హత సాధించిన బిసి అభ్యర్థులు దరఖాస్తు తీసుకోవచ్చు అన్నారు. అర్హత గల అభ్యర్థులు బయోడేటాతో పాటు 2 ఫోటోలు, విద్యా, కుల, ఆదాయం (ఒక లక్ష లోపు) ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ జిరాక్సులను జతచేసి ఈనెల 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఎంఆర్ పల్లి శ్రీకృష్ణ నగర్ లోని కార్యాలయంలో స్వయంగా వచ్చి అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు 9441456039, 9346221553 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని బీసీ అభ్యర్థులు వినియోగించుకోవాలని డైరెక్టర్ సూచించారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్