హీరేహాళ్ లో సింగాడి మంజునాథ్ విస్తృత ప్రచారం.…
డి. హీరేహాళ్ మేజర్ న్యూస్:
ప్రజల ఆదర అభిమానులతో స్వాగతం పలుకుతున్న సింగాడి మంజునాథ్..…
డి. హీరేహాళ్ సర్పంచ్ అభ్యర్థి సింగాడి మంజునాథ్ మండల కేంద్రంలో విస్తృతంగా ఎన్నికల ప్రచార కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు,ఈ సందర్భంగా గ్రామంలోని వివిధ వీధుల్లో పర్యటిస్తూ ప్రజలను, ప్రతి ఇంటిని సందర్శించి ఆప్యాయంగా పలకరిస్తూ గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం గురించి వివరించార,ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు,గ్రామ ప్రజల ఆదరాభిమానాలతో ముందుకు సాగుతూ ప్రజల ఆశీస్సులు కోరుతున్న సర్పంచ్ అభ్యర్థి సింగాడి మంజునాథ్ ను బలపరిచి గెలిపించాలని కోరారు.. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కారిడి మల్లికార్జున, తొండ వెంకటేష్, బోయ వన్నూరు స్వామి, శివారెడ్డి, సింగాడి నాగరాజు, ప్రహల్లనాద, కురుబ దుర్గయ్య, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు…
సూర్య ప్రతినిధి: శివప్రసాద్ రాయదుర్గం ఇన్చార్జి