BREAKING
మహిమలూరు లో నిరుపయోగ నిర్లక్ష్య భవనం --నిధులు వృధా,స్థలదాతల వ్యధ గ్రామ అభివృధి కి సహకరిస్తా ఆత్మకూరుకు పట్టణ శోభ యోగం ఎన్నటికో -అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని చందం దీక్షతో దశ దిశలా తెలంగాణ ఉద్యమం! ఆమరణ దీక్ష.. ఆత్మగౌరవ ఉద్యమానికి మహా ప్రస్థానం! కేసీఆర్ సంకల్పం.. తెలంగాణ ప్రజల స్వప్నం! దీక్షా దివస్‌కు దేవరకొండలో భారీ ఏర్పాట్లు 29న దేవరకొండలో ఘనంగా దీక్షా దివస్ సమావేశం రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సర్పంచ్ అభ్యర్థిగా 8 ఓట్స్ తో గెలుపు పమిడిపాడు లో సర్పంచ్ అభ్యర్థి ధనమ్మ ముమ్మర ప్రచారం ప్రజాసేవలో కొత్త బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాకు అభినందనల పరంపర గిరిజన ఆడపడుచులకు అండగా ‘శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆత్మకూరు పట్టణ ప్రజలకు మంత్రి ఆనం మరో కానుక బంజారాహిల్స్ జీవీకే వన్ మాల్‌కు బాంబు బెదిరింపు కలకలం.. తనిఖీల అనంతరం నకిలీ కాల్‌గా నిర్ధారణ పదవి కోసం కాదు..వరిగొండ అభివృద్ధి కోసం..! -రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తా..! -ప్రచారంలో చినబాబి రెడ్డికి బ్రహ్మరధం..!!! (తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్) ఆత్మగౌరవానికి ఆలయం.. ఆధ్యాత్మికతకు నిలయం! సేవాలాల్ నామస్మరణతో మద్దిమడుగులో సందడి గిరిజన గుండెల్లో కొలువైన సేవాలాల్‌కు ఆలయ నిర్మాణం సేవాలాల్ ఆలయ నిర్మాణంలో భాగస్వామైన ఎమ్మెల్యే బాలు నాయక్ నెల్లూరు జిల్లాలో వర్షపాతం లోటు.. 33 మండలాల్లో తక్కువ వర్షాలు బంజారాహిల్స్ జీవీకే వన్ మాల్‌కు బాంబు బెదిరింపు కలకలం.. తనిఖీల అనంతరం నకిలీ కాల్‌గా నిర్ధారణ..

ఎంపీ వద్దిరాజు తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు*

Select Suryaa Now
ఎంపీ వద్దిరాజు తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు*

సూర్య ఖమ్మం,బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి నూతన వధూవరులు సాయిచరణ్-డాక్టర్ సిరిలను ఆశీర్వదించారు.కర్నాటి వినోద్ కుమార్- హిమబిందు దంపతుల ఏకైక కుమారుడు సాయిచరణ్ పెళ్లి మానుకొండ కృష్ణమోహన్ -మాధవి దంపతుల ఏకైక కుమార్తె సిరితో గురువారం రాత్రి ఘనంగా జరిగింది.ఖమ్మం వైరా రోడ్డులో ఉన్న ఎస్.ఆర్.గార్డెన్స్ ఫంక్షన్ హాలులో జరిగిన ఈ పెళ్లికి  రవిచంద్ర- విజయలక్ష్మీ దంపతులు హాజరై పుష్పగుచ్ఛమిచ్చి, అక్షింతలు వేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

సూర్య ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ