BREAKING
. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందించాలి.. చారిత్రక పద్య నాటకాలు యువతలో స్ఫూర్తిని నింపాలి: ప్రజా గాయిని వేముల పుష్పక్క నూతన వధూవరులను ఆశీర్వదించిన దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఓటు హక్కుకు రక్షణగా పోలీసు పహారా! ఎన్నికల సందర్బంగా బస్ సర్వీసుల తగ్గింపు బెనెకల్ లో రీకౌంటింగ్ జరగాలంటూ వందలాది మంది జనసేన కార్యకర్తలతో ఆందోళన - రాయదుర్గం ఇంచార్జి మంజునాథ్ గౌడ్ డిమాండ్!! మహిమలూరు లో నిరుపయోగ నిర్లక్ష్య భవనం --నిధులు వృధా,స్థలదాతల వ్యధ గ్రామ అభివృధి కి సహకరిస్తా ఆత్మకూరుకు పట్టణ శోభ యోగం ఎన్నటికో -అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని చందం దీక్షతో దశ దిశలా తెలంగాణ ఉద్యమం! ఆమరణ దీక్ష.. ఆత్మగౌరవ ఉద్యమానికి మహా ప్రస్థానం! కేసీఆర్ సంకల్పం.. తెలంగాణ ప్రజల స్వప్నం! దీక్షా దివస్‌కు దేవరకొండలో భారీ ఏర్పాట్లు 29న దేవరకొండలో ఘనంగా దీక్షా దివస్ సమావేశం రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సర్పంచ్ అభ్యర్థిగా 8 ఓట్స్ తో గెలుపు పమిడిపాడు లో సర్పంచ్ అభ్యర్థి ధనమ్మ ముమ్మర ప్రచారం ప్రజాసేవలో కొత్త బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాకు అభినందనల పరంపర గిరిజన ఆడపడుచులకు అండగా ‘శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆత్మకూరు పట్టణ ప్రజలకు మంత్రి ఆనం మరో కానుక

భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.

ముత్తుకూరు, నవంబర్ 26( మేజర్ న్యూస్ )  ముత్తుకూరులోని కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్‌లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను  గురువారం ఘనంగా నిర్వహించారు. కళాశాల హెడ్ అసోసియేట్ డీన్ డా. కె. ధనపాల్  పాల్గొని భారత రాజ్యాంగ ప్రాముఖ్యత, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, పౌరుల బాధ్యతలు మరియు ప్రజాస్వామ్య విలువల గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండేలా రాజ్యాంగ ప్రతిజ్ఞ స్వీకరించారు మరియు ప్రాముఖ్యతను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమం ద్వారా రాజ్యాంగ విలువలు, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం మరియు న్యాయం పట్ల అవగాహన కల్పించారు.