BREAKING
కమిషనర్ కు సత్కారం 30 ఏళ్ల తర్వాత గ్రామంలో ప్రత్యక్షం..! వై.యస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె. రాజు.. పెదగదిలి ప్రభుత్వ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సంతు సేవాలాల్ మహారాజ్ విగ్రహం, ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి తరలిన రూప దీప నైవేద్య భోగ్ బాబోజీల వాహనాలు కాంగ్రెస్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలు నాయక్ . తెలంగాణ చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందించాలి.. చారిత్రక పద్య నాటకాలు యువతలో స్ఫూర్తిని నింపాలి: ప్రజా గాయిని వేముల పుష్పక్క నూతన వధూవరులను ఆశీర్వదించిన దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఓటు హక్కుకు రక్షణగా పోలీసు పహారా! ఎన్నికల సందర్బంగా బస్ సర్వీసుల తగ్గింపు బెనెకల్ లో రీకౌంటింగ్ జరగాలంటూ వందలాది మంది జనసేన కార్యకర్తలతో ఆందోళన - రాయదుర్గం ఇంచార్జి మంజునాథ్ గౌడ్ డిమాండ్!! మహిమలూరు లో నిరుపయోగ నిర్లక్ష్య భవనం --నిధులు వృధా,స్థలదాతల వ్యధ గ్రామ అభివృధి కి సహకరిస్తా ఆత్మకూరుకు పట్టణ శోభ యోగం ఎన్నటికో -అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని చందం దీక్షతో దశ దిశలా తెలంగాణ ఉద్యమం! ఆమరణ దీక్ష.. ఆత్మగౌరవ ఉద్యమానికి మహా ప్రస్థానం! కేసీఆర్ సంకల్పం.. తెలంగాణ ప్రజల స్వప్నం! దీక్షా దివస్‌కు దేవరకొండలో భారీ ఏర్పాట్లు 29న దేవరకొండలో ఘనంగా దీక్షా దివస్ సమావేశం రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

నూతన వధూవరులను ఆశీర్వదించిన దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

Select Suryaa Now
నూతన వధూవరులను ఆశీర్వదించిన దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

దేవరకొండ ప్రతినిధి నవంబర్ 26:(మేజర్ న్యూస్ )

హైదరాబాద్‌లోని ప్రమిద కన్వెన్షన్ హాల్‌లో దేవరకొండ మండలం పడమటిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పల్లా లోహిత్ రెడ్డి గారి కుమారుడు పల్లా ఉదయ్ రెడ్డి వివాహ వేడుక ఘనంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ గారు హాజరై నూతన వధూవరులు ఉదయ్ రెడ్డి – మనిషి దంపతులను  ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంకు కొండల్ రెడ్డి, సర్పంచ్ తోటకూర వెంకటయ్య, దీపా శైలేదర్ రెడ్డి, గాజుల రాజేష్,తదితరులు ఉన్నారు.