BREAKING
సైదాపురం పంచాయతీ సమగ్ర అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి. రాజ్యాంగ విలువల పరిరక్షణ, వరకట్న నిర్మూలన అందరి బాధ్యత భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి - కార్పొరేటర్ బుడుమూరి గోవింద్ పోలింగ్ నాడు ఆగని నగదు పంపిణీ..! “రాజ్యాంగం మన హక్కులకు రక్షణ కవచం జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ప్రసంగి వాసు " కొత్తూరు కర్లెమ్మ పంచాయితీ లో ఆశీలు రద్దు చేస్తాం " ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ జగన్నాథంనాయుడు దుష్ప్రచా రాలు మానుకొని పార్టీని గౌరవించాలి - వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కు ప్రతి జిల్లాలో టాస్క్‌ఫోర్స్. 500 మంది విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం కొత్తూరు కోర్టు లో రాజ్యాంగ దినోత్సవం. పద్మనాభంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన

30 ఏళ్ల తర్వాత గ్రామంలో ప్రత్యక్షం..!

Select Suryaa Now
30 ఏళ్ల తర్వాత గ్రామంలో ప్రత్యక్షం..!

30 ఏళ్ల తర్వాత గ్రామంలో ప్రత్యక్షం..!
-ఓ అభ్యర్థికి మద్దతుపై ఓటర్లు సంధిగ్ధం..!!
-మండపం  గ్రామస్తుల అంతర్గత మధనం..!!!
(తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్)

సర్పంచ్ పదవి కోసం మూడు ద శాబ్దాల తర్వాత గ్రామంలో ప్రత్య క్షమైన ఓ అభ్యర్థికి మద్దతు తెలి పే విషయంలో ఓటర్లు సంఘ్దిగ్ధం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి తోటపల్లిగూడూరు మం డలం మండపం గ్రామ పంచాయ తీలో నెలకొంది. వివరాల్లోకి వెళి తే...రాష్ట్ర ఎన్నికల కమిషన్ డి సెంబర్ 2వ తేదీ స్థానిక సంస్థ (స ర్పంచ్)ల ఎన్నికలు నిర్వహిస్తు న్న విషయం తెలిసిందే. సహజం గా నిత్యం ప్రజలతో మమేకమై గ్రామంలో అందుబాటులో వుండే వారిని ఎన్నుకొనేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు మొగ్గు చూపుతుంటారు. అయితే ఓ రా జకీయ పార్టీ మద్దతుతో సర్పంచ్ పదవి కోసం పోటీలో నిలబడ్డ ఓ అభ్యర్థి విషయంలో గ్రామస్తులు తర్జనభర్జనలు పడుతున్నారు. ఎందుకంటే ఏకంగా 30 ఏళ్ళ క్రి తం గ్రామం విడిచి వెళ్లిపోయిన వారు కేవలం పంచాయతీ సర్పం చ్ పదవి కోసం గ్రామంలో ప్రత్య క్షం కావడం పట్ల గ్రామస్తులు సీరి యస్ గా చర్చించుకొంటున్నారు. 
ఈ క్రమంలో ఆ అభ్యర్థికి ఓటు వే సే విషయంలో ఓటర్లు సంశయి స్తున్నారు. ఎందుకంటే ఆ అభ్యర్థి ఎన్నికల తర్వాత గ్రామంలో వుం టారా ? అనే సందేహం గ్రామస్తు లను పట్టి పీడిస్తోంది. ఈ పంచా యతీలో టీడీపీ, వైసీపీ, బీజేపీ మద్దతు అభ్యర్థులు సర్పంచ్ ప దవి కోసం పోటీలో వున్నారు. వీ రిలో 30 ఏళ్ళ క్రితం గ్రామం వది లి పెట్టి వెళ్లిన అభ్యర్థి కూడా సర్పంచ్ పదవి కోసం పోటీలో వుండడం గమనార్హం. ఏదేమైనా మూడు దశాబ్దాల క్రితం గ్రామం విడిచి పెట్టి వెళ్లి, కేవలం సర్పంచ్ పదవి కోసం మళ్ళీ గ్రామంలో ప్ర త్యక్షమైన అంశం చర్చకుదారి తీ సింది.