BREAKING
జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై లారీలు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు! భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనగా నిర్వహించిన గ్రామ సర్పంచ్ విద్యార్థుల్లో రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలి.. డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో ఘనంగా మైక్రోబయాలజీ విభాగం రజతోత్సవాలు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హౌస్ అరెస్ట్ విక్రమ సింహపురి వర్సిటీలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగ నిర్మాతకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఘన నివాళి.. విద్యార్థిని అభినందించిన అధ్యాపకులు సైన్స్ ఫెయిర్ వేదికగా రాజకీయ రగడ! హరీశ్ రావు విమర్శలు.. దరిపల్లి చంద్రం కౌంటర్.. అధికారుల మౌనం! ఓటు హక్కు వినియోగించున్న ధర్మాన కుటుంబం పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం నేడు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ జ్ఞానజ్యోతి పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలి. రాజ్యాంగ స్ఫూర్తిని మరిచారు...!

ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి.

Select Suryaa Now
ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి.

సూర్య, నాగిరెడ్డి పేట్ :ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై భార్గవ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన బోయిని దాసు (28) అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున నారుమడి పొలానికి నీరు పెట్టేందుకు తన ద్విచక్ర వాహనంపై వెళ్ళాడు పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో బోయిని దాసు మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.