BREAKING
ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై లారీలు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు! భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనగా నిర్వహించిన గ్రామ సర్పంచ్ విద్యార్థుల్లో రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలి..

విద్యార్థిని అభినందించిన అధ్యాపకులు

Select Suryaa Now
విద్యార్థిని అభినందించిన అధ్యాపకులు

విద్యార్థిని అభినందించిన అధ్యాపకులు

ఉదయగిరి,మేజర్ న్యూస్ : ఈనెల 18న ఎలక్ట్రోరల్ లిటరసి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన జిల్లాస్థాయి పోటీల్లో స్థానిక ఏఆర్ఆర్ జూనియర్ కళాశాలకు చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్ధిని మాధురి ప్రతిభ కనపర్చి జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా చేతులమీదుగా ప్రశంసాపత్రం అందుకోవడంతో గురువారం కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, అధ్యాపకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రమేష్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.