BREAKING
ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై లారీలు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు! భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనగా నిర్వహించిన గ్రామ సర్పంచ్ విద్యార్థుల్లో రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలి..

అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం

Select Suryaa Now
అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం

అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం

చిల్లకూరు, నవంబర్ 27 మేజర్ న్యూస్

చిల్లకూరు మండలంలోని వరగలి క్రాస్ రోడ్డు సమీపంలో ప్రవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా ధగ్నమైపోయింది.పోలీసుల సమాచారం ప్రకారం గురువారం తెల్లవారు జామున సుమారు 2:30 గంటల ప్రాంతం లో వైజాగ్ నుండి బెంగళూరు వెళ్తున్న ఓడి 18పి8989 నెంబర్ గల మణికంఠ ట్రావెల్స్ బస్సు మార్గ మద్యంలో చిల్లకూరు మండలంలోని వరగలి క్రాస్ రోడ్డు సమీపం వచ్చు సరికి బస్సుకి వెనుక వైపు గల ఇంజిన్ లో మంట రావడం వలన బస్సు పూర్తిగా కాలిపోయిందని తెలిపారు. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.