ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్.
తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్.
ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై తిరుపతి విచ్చేసినఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడునీ హెలిపాడ్ వద్దా 53వ డివిజన్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్పొరేటర్ గా విజయం సాధించిన శంకర్ యాదవ్ ను అభినందించడం జరిగింది.
కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి