BREAKING
జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై లారీలు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు! భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనగా నిర్వహించిన గ్రామ సర్పంచ్ విద్యార్థుల్లో రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలి.. డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో ఘనంగా మైక్రోబయాలజీ విభాగం రజతోత్సవాలు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హౌస్ అరెస్ట్ విక్రమ సింహపురి వర్సిటీలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగ నిర్మాతకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఘన నివాళి.. విద్యార్థిని అభినందించిన అధ్యాపకులు సైన్స్ ఫెయిర్ వేదికగా రాజకీయ రగడ! హరీశ్ రావు విమర్శలు.. దరిపల్లి చంద్రం కౌంటర్.. అధికారుల మౌనం! ఓటు హక్కు వినియోగించున్న ధర్మాన కుటుంబం పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం నేడు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ జ్ఞానజ్యోతి పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలి. రాజ్యాంగ స్ఫూర్తిని మరిచారు...!

కొత్తూరు కోర్టు లో రాజ్యాంగ దినోత్సవం.

Select Suryaa Now
కొత్తూరు కోర్టు లో రాజ్యాంగ దినోత్సవం.


*జూనియర్ సబ్ జడ్జి కందికట్ల రాణి ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ.
కొత్తూరు నవంబర్ 26(మేజర్ న్యూస్ ) రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా కొత్తూరు జూనియర్ సివిల్ జడ్జి కందికట్ల రాణి సమక్షంలో కోర్టు ప్రాంగణం లో ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు. మండల న్యాయ సేవాసంఘం చైర్ పర్సన్ జూనియర్ సివిల్ సబ్ జడ్జి కందికట్ల రాణి సమక్షంలో 
న్యాయవాదులు ,సిబ్బంది రాజ్యాంగ దినోత్సవం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా జడ్జి రాణి మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ  సమాన హక్కులు ,సమానత్వం 
,స్వేచ్ఛ ,న్యాయం కల్పిస్తుందని అన్నారు.ప్రతీ ఒక్కరూ రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ ,వాటి పరిరక్షణ కు కట్టుబడి ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కోర్టు న్యాయవాదులు ,సిబ్బంది 
పలువురు పాల్గొన్నారు.