BREAKING
సైదాపురం పంచాయతీ సమగ్ర అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి. రాజ్యాంగ విలువల పరిరక్షణ, వరకట్న నిర్మూలన అందరి బాధ్యత భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి - కార్పొరేటర్ బుడుమూరి గోవింద్ పోలింగ్ నాడు ఆగని నగదు పంపిణీ..! “రాజ్యాంగం మన హక్కులకు రక్షణ కవచం జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ప్రసంగి వాసు " కొత్తూరు కర్లెమ్మ పంచాయితీ లో ఆశీలు రద్దు చేస్తాం " ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ జగన్నాథంనాయుడు దుష్ప్రచా రాలు మానుకొని పార్టీని గౌరవించాలి - వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కు ప్రతి జిల్లాలో టాస్క్‌ఫోర్స్. 500 మంది విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం కొత్తూరు కోర్టు లో రాజ్యాంగ దినోత్సవం. పద్మనాభంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన

వై.యస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె. రాజు..

Select Suryaa Now
వై.యస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె. రాజు..

సీతమ్మధార 26, మేజర్ న్యూస్ ; తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.యస్ . జగన్ మోహన్ రెడ్డిని విశాఖపట్నం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కె.కె. రాజు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై, ముఖ్యంగా ఒక్క రాత్రిలోనే పోలింగ్ శాతంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పులపై చర్చించారు.