BREAKING
సైదాపురం పంచాయతీ సమగ్ర అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి. రాజ్యాంగ విలువల పరిరక్షణ, వరకట్న నిర్మూలన అందరి బాధ్యత భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి - కార్పొరేటర్ బుడుమూరి గోవింద్ పోలింగ్ నాడు ఆగని నగదు పంపిణీ..! “రాజ్యాంగం మన హక్కులకు రక్షణ కవచం జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ప్రసంగి వాసు " కొత్తూరు కర్లెమ్మ పంచాయితీ లో ఆశీలు రద్దు చేస్తాం " ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ జగన్నాథంనాయుడు దుష్ప్రచా రాలు మానుకొని పార్టీని గౌరవించాలి - వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కు ప్రతి జిల్లాలో టాస్క్‌ఫోర్స్. 500 మంది విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం కొత్తూరు కోర్టు లో రాజ్యాంగ దినోత్సవం. పద్మనాభంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన

కమిషనర్ కు సత్కారం

Select Suryaa Now
కమిషనర్ కు సత్కారం

కమిషనర్ కు సత్కారం
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ 
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్  సంస్థ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముంబైలో నిర్వహించిన 3వ వరల్డ్ మేయర్స్ రెండవ రోజు ఫోరమ్‌కు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వై.ఓ నందన్ గురువారం హాజరయ్యారు.
ఈ ఫోరమ్‌లో పట్టణాభివృద్ధి, స్థానిక సంస్థల పరిపాలనను బలోపేతం చేయడం, భవిష్యత్ నగరాల రూపకల్పన, ఆధునిక పాలనా విధానాలు వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి.
వివిధ నగరాల్లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా అనుభవాలు, ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకునేందుకు ఈ అంతర్జాతీయ వేదిక దోహదపడింది.
సమావేశంలో భాగంగా కమిషనర్ ను వేదిక నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.