BREAKING
పెదగదిలి ప్రభుత్వ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సంతు సేవాలాల్ మహారాజ్ విగ్రహం, ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి తరలిన రూప దీప నైవేద్య భోగ్ బాబోజీల వాహనాలు కాంగ్రెస్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలు నాయక్ . తెలంగాణ చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందించాలి.. చారిత్రక పద్య నాటకాలు యువతలో స్ఫూర్తిని నింపాలి: ప్రజా గాయిని వేముల పుష్పక్క నూతన వధూవరులను ఆశీర్వదించిన దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఓటు హక్కుకు రక్షణగా పోలీసు పహారా! ఎన్నికల సందర్బంగా బస్ సర్వీసుల తగ్గింపు బెనెకల్ లో రీకౌంటింగ్ జరగాలంటూ వందలాది మంది జనసేన కార్యకర్తలతో ఆందోళన - రాయదుర్గం ఇంచార్జి మంజునాథ్ గౌడ్ డిమాండ్!! మహిమలూరు లో నిరుపయోగ నిర్లక్ష్య భవనం --నిధులు వృధా,స్థలదాతల వ్యధ గ్రామ అభివృధి కి సహకరిస్తా ఆత్మకూరుకు పట్టణ శోభ యోగం ఎన్నటికో -అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని చందం దీక్షతో దశ దిశలా తెలంగాణ ఉద్యమం! ఆమరణ దీక్ష.. ఆత్మగౌరవ ఉద్యమానికి మహా ప్రస్థానం! కేసీఆర్ సంకల్పం.. తెలంగాణ ప్రజల స్వప్నం! దీక్షా దివస్‌కు దేవరకొండలో భారీ ఏర్పాట్లు 29న దేవరకొండలో ఘనంగా దీక్షా దివస్ సమావేశం రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సర్పంచ్ అభ్యర్థిగా 8 ఓట్స్ తో గెలుపు పమిడిపాడు లో సర్పంచ్ అభ్యర్థి ధనమ్మ ముమ్మర ప్రచారం ప్రజాసేవలో కొత్త బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాకు అభినందనల పరంపర

ఎన్నికల సందర్బంగా బస్ సర్వీసుల తగ్గింపు

Select Suryaa Now
ఎన్నికల సందర్బంగా బస్ సర్వీసుల తగ్గింపు

ఎన్నికల సందర్బంగా బస్ సర్వీసుల తగ్గింపు 
ఆత్మకూరు, మేజర్ న్యూస్ :
ఎన్నికల సందర్బంగా ఆత్మకూరు నుండి వెళ్లే కొన్ని బస్ సర్వీసులను తగ్గించనున్నామని స్థానిక డిపో మేనేజర్ బి. శివకేష్ యాదవ్ పేర్కొన్నారు.ప్రయాణికుల అందరూ గమనించాలని, ఈ నెల 29వతేదీ  ఎలక్షన్స్ రెండో విడత ఉన్నందున ఆత్మకు డిపో తరఫున 26 బస్సులు  ఎలక్షన్ కొరకు వెళ్లవలసి ఉన్నదన్నారు. అందువలన ఆత్మకూర్ డిపో తరఫున తిరుగు ఏ ఎస్ పేట,కావలి మార్గమునందు సోమశిల మార్గమునందు చేజర్ల మరియు కలువాయి మార్గము నందు ప్రస్తుతం తిరుగు సర్వీసులు  28,  29 రెండు రోజులలో చాల వరకు తగ్గించ వలసి ఉన్నదని , అందువలన ప్రయాణీకులు గమనించగలరని డిపో మేనేజర్ ఎం శివకేష్ యాదవ్  తెలియచేశారు.