BREAKING
. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందించాలి.. చారిత్రక పద్య నాటకాలు యువతలో స్ఫూర్తిని నింపాలి: ప్రజా గాయిని వేముల పుష్పక్క నూతన వధూవరులను ఆశీర్వదించిన దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఓటు హక్కుకు రక్షణగా పోలీసు పహారా! ఎన్నికల సందర్బంగా బస్ సర్వీసుల తగ్గింపు బెనెకల్ లో రీకౌంటింగ్ జరగాలంటూ వందలాది మంది జనసేన కార్యకర్తలతో ఆందోళన - రాయదుర్గం ఇంచార్జి మంజునాథ్ గౌడ్ డిమాండ్!! మహిమలూరు లో నిరుపయోగ నిర్లక్ష్య భవనం --నిధులు వృధా,స్థలదాతల వ్యధ గ్రామ అభివృధి కి సహకరిస్తా ఆత్మకూరుకు పట్టణ శోభ యోగం ఎన్నటికో -అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని చందం దీక్షతో దశ దిశలా తెలంగాణ ఉద్యమం! ఆమరణ దీక్ష.. ఆత్మగౌరవ ఉద్యమానికి మహా ప్రస్థానం! కేసీఆర్ సంకల్పం.. తెలంగాణ ప్రజల స్వప్నం! దీక్షా దివస్‌కు దేవరకొండలో భారీ ఏర్పాట్లు 29న దేవరకొండలో ఘనంగా దీక్షా దివస్ సమావేశం రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సర్పంచ్ అభ్యర్థిగా 8 ఓట్స్ తో గెలుపు పమిడిపాడు లో సర్పంచ్ అభ్యర్థి ధనమ్మ ముమ్మర ప్రచారం ప్రజాసేవలో కొత్త బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాకు అభినందనల పరంపర గిరిజన ఆడపడుచులకు అండగా ‘శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆత్మకూరు పట్టణ ప్రజలకు మంత్రి ఆనం మరో కానుక

పమిడిపాడు లో సర్పంచ్ అభ్యర్థి ధనమ్మ ముమ్మర ప్రచారం

Select Suryaa Now
పమిడిపాడు లో సర్పంచ్ అభ్యర్థి ధనమ్మ ముమ్మర ప్రచారం

పమిడిపాడు లో సర్పంచ్ అభ్యర్థి ధనమ్మ ముమ్మర ప్రచారం 
ఆత్మకూరు, మేజర్ న్యూస్ :
ఆత్మకూరు మండలం పమిడిపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెరుకూరు ధనమ్మ గ్రామంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తమ గ్రామ అభివృద్ధి కోసం గ్రామస్తులు అందరూ కోరడంతో తాను గ్రామ సర్పంచిగా పోటీ చేస్తున్నానని చెరుకూరు ధనమ్మ తెలిపారు. తన భర్త చెరుకూరు హరికృష్ణ మరియు తమ మద్దతు దారులతో కలిసి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.తనకు మంచం గుర్తు కేటాయించడంతో మంచం తీసుకొని ఇంటింటికి తిరుగుతూ  మంచం గుర్తుకు ఓటు వేయమని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెరుకూరు ధనమ్మ మరియు మరియుచెరుకూరు హరికృష్ణ మాట్లాడుతూ తమ గ్రామ అభివృద్ధి కోసం గ్రామ సమస్యలన్నీ పరిష్కరించేందుకు తమ మంచం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు. వీరి వెంట వంశి తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.