BREAKING
. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందించాలి.. చారిత్రక పద్య నాటకాలు యువతలో స్ఫూర్తిని నింపాలి: ప్రజా గాయిని వేముల పుష్పక్క నూతన వధూవరులను ఆశీర్వదించిన దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఓటు హక్కుకు రక్షణగా పోలీసు పహారా! ఎన్నికల సందర్బంగా బస్ సర్వీసుల తగ్గింపు బెనెకల్ లో రీకౌంటింగ్ జరగాలంటూ వందలాది మంది జనసేన కార్యకర్తలతో ఆందోళన - రాయదుర్గం ఇంచార్జి మంజునాథ్ గౌడ్ డిమాండ్!! మహిమలూరు లో నిరుపయోగ నిర్లక్ష్య భవనం --నిధులు వృధా,స్థలదాతల వ్యధ గ్రామ అభివృధి కి సహకరిస్తా ఆత్మకూరుకు పట్టణ శోభ యోగం ఎన్నటికో -అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని చందం దీక్షతో దశ దిశలా తెలంగాణ ఉద్యమం! ఆమరణ దీక్ష.. ఆత్మగౌరవ ఉద్యమానికి మహా ప్రస్థానం! కేసీఆర్ సంకల్పం.. తెలంగాణ ప్రజల స్వప్నం! దీక్షా దివస్‌కు దేవరకొండలో భారీ ఏర్పాట్లు 29న దేవరకొండలో ఘనంగా దీక్షా దివస్ సమావేశం రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సర్పంచ్ అభ్యర్థిగా 8 ఓట్స్ తో గెలుపు పమిడిపాడు లో సర్పంచ్ అభ్యర్థి ధనమ్మ ముమ్మర ప్రచారం ప్రజాసేవలో కొత్త బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాకు అభినందనల పరంపర గిరిజన ఆడపడుచులకు అండగా ‘శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆత్మకూరు పట్టణ ప్రజలకు మంత్రి ఆనం మరో కానుక

సర్పంచ్ అభ్యర్థిగా 8 ఓట్స్ తో గెలుపు

Select Suryaa Now
సర్పంచ్ అభ్యర్థిగా 8 ఓట్స్ తో గెలుపు

నెేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం,,గుండెపూడిలో వైఎస్సార్సీపీ  బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ముత్తాబత్తుల సునీత టీడీపీ బలపరిచిన అభ్యర్థి పోతుల అప్పారావుపై మెజారీటీ 8 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.హోరాహోరీగా జరిగిన కౌంటింగ్ లో సునీత 511 ఓట్లు,సమీప ప్రత్యర్ధి 500 ఓట్లు సాధించి తొలుత 11 ఓట్లుతో సునీత విజయం సాధించింది.అయితే ప్రత్యర్థి అప్పారావు రీకౌటింగ్ కు పట్టుబట్టడంతో 3 ఓట్లుని చెల్లని ఓట్లుగా ఎన్నికల అధికారులు దృవీకరించారు,చివరిగా సునీత 8 ఓట్లతో విజయం సాధించినట్లుగా ఎన్నికల అధికారి నిర్ధారించారు.