BREAKING
. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందించాలి.. చారిత్రక పద్య నాటకాలు యువతలో స్ఫూర్తిని నింపాలి: ప్రజా గాయిని వేముల పుష్పక్క నూతన వధూవరులను ఆశీర్వదించిన దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఓటు హక్కుకు రక్షణగా పోలీసు పహారా! ఎన్నికల సందర్బంగా బస్ సర్వీసుల తగ్గింపు బెనెకల్ లో రీకౌంటింగ్ జరగాలంటూ వందలాది మంది జనసేన కార్యకర్తలతో ఆందోళన - రాయదుర్గం ఇంచార్జి మంజునాథ్ గౌడ్ డిమాండ్!! మహిమలూరు లో నిరుపయోగ నిర్లక్ష్య భవనం --నిధులు వృధా,స్థలదాతల వ్యధ గ్రామ అభివృధి కి సహకరిస్తా ఆత్మకూరుకు పట్టణ శోభ యోగం ఎన్నటికో -అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని చందం దీక్షతో దశ దిశలా తెలంగాణ ఉద్యమం! ఆమరణ దీక్ష.. ఆత్మగౌరవ ఉద్యమానికి మహా ప్రస్థానం! కేసీఆర్ సంకల్పం.. తెలంగాణ ప్రజల స్వప్నం! దీక్షా దివస్‌కు దేవరకొండలో భారీ ఏర్పాట్లు 29న దేవరకొండలో ఘనంగా దీక్షా దివస్ సమావేశం రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సర్పంచ్ అభ్యర్థిగా 8 ఓట్స్ తో గెలుపు పమిడిపాడు లో సర్పంచ్ అభ్యర్థి ధనమ్మ ముమ్మర ప్రచారం ప్రజాసేవలో కొత్త బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాకు అభినందనల పరంపర గిరిజన ఆడపడుచులకు అండగా ‘శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆత్మకూరు పట్టణ ప్రజలకు మంత్రి ఆనం మరో కానుక

ప్రజాసేవలో కొత్త బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాకు అభినందనల పరంపర

Select Suryaa Now
ప్రజాసేవలో కొత్త బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాకు అభినందనల పరంపర

ప్రజాసేవలో కొత్త బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాకు అభినందనల పరంపర 
ఆత్మకూరు, మేజర్ న్యూస్ :
ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాకు అభినందనల పరంపర కొనసాగుతుంది. ఆమె ఈ నెల 23వతేదీ బాధ్యతలు స్వీకరించిన విషయం విధితమే. నాలుగు దశాబ్దాలుగా ఆత్మకూరులో వైద్యసేవాలందిస్తున్న డాక్టర్ షకీలా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం అభ్యర్థి గా పోటీచేసి చైర్మన్ గా ఘన విజయం సాధించారు. ఆమె ప్రమాణ స్వీకారం చేసిన రోజునుండి డాక్టర్లు, నాయకులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, అభిమానులు, తదితరులు అభినందనలు తెలుపుతున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం స్థానిక జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్మయి మరియు వారి సిబ్బంది డాక్టర్ షకీలాను మర్యాదపూర్వకంగా కలిసి  పుష్ప గుచ్ఛం, శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ షకీలా తనయుడు, యువ తెలుగుదేశం నేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డిని కూడా వారు అభినందించారు. ఈ సందర్బంగా తారక్ నాథ్ రెడ్డి హాస్పెటల్ సేవలు చర్చించారు.