BREAKING
. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందించాలి.. చారిత్రక పద్య నాటకాలు యువతలో స్ఫూర్తిని నింపాలి: ప్రజా గాయిని వేముల పుష్పక్క నూతన వధూవరులను ఆశీర్వదించిన దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఓటు హక్కుకు రక్షణగా పోలీసు పహారా! ఎన్నికల సందర్బంగా బస్ సర్వీసుల తగ్గింపు బెనెకల్ లో రీకౌంటింగ్ జరగాలంటూ వందలాది మంది జనసేన కార్యకర్తలతో ఆందోళన - రాయదుర్గం ఇంచార్జి మంజునాథ్ గౌడ్ డిమాండ్!! మహిమలూరు లో నిరుపయోగ నిర్లక్ష్య భవనం --నిధులు వృధా,స్థలదాతల వ్యధ గ్రామ అభివృధి కి సహకరిస్తా ఆత్మకూరుకు పట్టణ శోభ యోగం ఎన్నటికో -అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని చందం దీక్షతో దశ దిశలా తెలంగాణ ఉద్యమం! ఆమరణ దీక్ష.. ఆత్మగౌరవ ఉద్యమానికి మహా ప్రస్థానం! కేసీఆర్ సంకల్పం.. తెలంగాణ ప్రజల స్వప్నం! దీక్షా దివస్‌కు దేవరకొండలో భారీ ఏర్పాట్లు 29న దేవరకొండలో ఘనంగా దీక్షా దివస్ సమావేశం రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సర్పంచ్ అభ్యర్థిగా 8 ఓట్స్ తో గెలుపు పమిడిపాడు లో సర్పంచ్ అభ్యర్థి ధనమ్మ ముమ్మర ప్రచారం ప్రజాసేవలో కొత్త బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాకు అభినందనల పరంపర గిరిజన ఆడపడుచులకు అండగా ‘శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆత్మకూరు పట్టణ ప్రజలకు మంత్రి ఆనం మరో కానుక

పదవి కోసం కాదు..వరిగొండ అభివృద్ధి కోసం..! -రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తా..! -ప్రచారంలో చినబాబి రెడ్డికి బ్రహ్మరధం..!!! (తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్)

Select Suryaa Now
పదవి కోసం కాదు..వరిగొండ అభివృద్ధి కోసం..! -రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తా..! -ప్రచారంలో చినబాబి రెడ్డికి బ్రహ్మరధం..!!! (తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్)

పదవి కోసం కాదు..వరిగొండ అభివృద్ధి కోసం..!
-రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తా..!
-ప్రచారంలో చినబాబి రెడ్డికి బ్రహ్మరధం..!!!
(తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్)

సర్వేపల్లి నియోజకవర్గం శాసన సభ్యులు, మాజీ మంత్రి సోమిరె డ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారం తో తాను పలు పదవులు అను భవించానని, ప్రస్తుతం తాను పో టీ చేస్తుండేది పదవి కోసం కాద ని కేవలం వరిగొండ పంచాయతీ ప్రగతి కోసమేనని టీడీపీ మద్ద తు అభ్యర్థి కోడూరు శ్రీనివాసు లు రెడ్డి (చిన బాబి రెడ్డి) స్పష్టం చేశారు. గురు వారం ఆయన తో టపల్లిగూడూరు మండలం వరి గొండ గ్రామ పంచాయతీలో వి స్తృతంగా ఎన్నికల ప్రచారం ని ర్వహించారు. ఈ సందర్భంగా చినబాబి రెడ్డి గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రచారం లో భాగంగా ఆయన మాట్లాడు తూ “రాజకీయాలకు అతీతంగా వరిగొండ గ్రామ పంచాయతీని అ న్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీ ర్చిదిద్దడమే తన ఏకైక లక్ష్యమని చినబాబి రెడ్డి స్పష్టం చేశారు. పం చాయతీ పరిధిలోని వరిగొం డతో సహా అన్ని మజాకా గ్రామా లలో మౌలిక సదుపాయాల కల్ప న, తాగునీరు, రహదారులు మ రియు సంక్షేమ పథకాలను అర్హు లైన ప్రతి ఒక్కరికీ నేరుగా అందిం చేందుకు తాను ఎల్లప్పుడూ అం దుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తనను మీ కుటుంబ సభ్యునిగా భావించి ఒక్క అవకాశం ఇచ్చి గె లిపించాలని ఆయన గ్రామ ప్రజ లకు విజ్ఞప్తి చేశారు. పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాలలో ము మ్మరంగా ప్రచారం నిర్వహించా రు. ఆయనతో పాటు గ్రామ పెద్ద లు, యువత, మహిళలు మరి యు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎ త్తున తరలివచ్చి చినబాబి రెడ్డికి తమ సంపూర్ణ మద్దతును ప్రక టించారు. గ్రామ వీధులన్నీ ప్రచా ర నినాదాలతో హోరెత్తాయి.