BREAKING
భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం: ప్రీమియం ఏసీ మార్కెట్‌లోకి అర్బన్ కంపెనీ ‘నేటివ్’: బడా బ్రాండ్లకు పోటీగా సరికొత్త ఉత్పత్తులు బ్యాంకింగ్ రంగంలో ఏఐ విప్లవం: ఆటోమేషన్‌తో గ్లోబల్ బ్యాంక్‌కు ఏకంగా 216 మిలియన్ డాలర్ల లాభం నేటి రాశి ఫలాలు –3 నవంబర్, 2026 నేటి పంచాంగం 3 నవంబర్, 2026 పీ అండ్ జీ హెల్త్ త్రైమాసిక ఫలితాల్లో దూకుడు: నికర లాభం 26 శాతం వృద్ధి, రూ. 112 కోట్లకు చేరిక ఎస్‌వైఆర్‌ఎంఏ ఎస్‌జీఎస్ దూకుడు.. ఎఫ్‌వై27 వృద్ధి అంచనాలు 40-45 శాతానికి పెంపు, రూ. 7,000 కోట్ల టార్గెట్ కుటుంబ కలహాలతో వాటర్ ట్యాంక్ ఎక్కిన వివాహిత మానకొండూరులో కలకలం అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప్పలపాటి శ్రీకాంత్ గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్ట్! ఐదేళ్లలో ఐదు కేసులు.. మూడు రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ అమిత్ షా పాదయాత్రకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణులు రహదారిపై ఆక్రమణలు తొలగించి ప్రజలకు న్యాయం చేయాలి..... పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి మియాపూర్ ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు ప్రత్యేక అవసరాల పిల్లలకు మండల స్థాయి క్రీడా పోటీలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

Select Suryaa Now
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు మండలంలోని పలు గ్రామాలలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని భట్టిప్రోలు విద్యుత్ శాఖ ఏఈ నాగూర్ మేర ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం గం 8ల నుండి మధ్యాహ్నం గం 2ల వరకు మెయింటెనెన్స్ పనుల కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు  నాగూర్ మీరా తెలిపారు.
పెదపులివర్రు సబ్ స్టేషన్ పరిధి 11 కె.వి పెదపులివర్రు హెడ్ క్వార్టర్ ఫీడర్ పై పీఎంఐ  మెయింటెనెన్స్ పనుల కారణంగా దాసరిపాలెం, పెదపులివర్రు, కోళ్లపాలెం, ఓలేరు, గోరిగపూడి గ్రామాల్లో విద్యుత్ నిలిచిపోతుందని, భట్టిప్రోలు ఎస్.ఎస్  పరిధి 11 కె.వి  సూరేపల్లి ఫీడర్ లో మెయింటెనెన్స్ కారణంగా సూరేపల్లి, వేమవరం, తాతావారిపాలెం, కోనేటిపురం, పడమటి పాలెం గ్రామాల్లో గృహ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు.విద్యుత్ వినియోగదారులు పరిస్థితిని గమనించి సహకరించాలని విద్యుత్ ఏఈ నాగూర్ మీరా కోరారు.