BREAKING
దుర్గం చెరువులో దూకి 29 ఏళ్ల వ్యాపారవేత్త మృతి సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ కన్నుమూత - మంథని ప్రెస్ క్లబ్ లో విషాద ఛాయలు శేరిలింగంపల్లిలో మేధావుల సదస్సు దేశ భద్రత, ఆర్థిక పారదర్శకతే కేంద్రం ప్రాధాన్యం: ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పోరాటంలో.... పాల్గొన్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు గూడెం పుష్కర ఘాట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మంచు లక్ష్మి,ఫరియా అబ్దుల్లా దీపావళి సంబరాలు జాతీయ ఆరోగ్య మిషన్ కింద వైద్యాధికారులు, వైద్య నిపుణుల పోస్టుల భర్తీ.., జిల్లా కలెక్టర్ బీరంగూడలో డ్రగ్స్ కలకలం.. ఇద్దరు అరెస్ట్... రూ.1.26 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్ భార్యాభర్తలను కలిపి కాపురానికి పంపిన ఎస్సై భార్య భర్తలను కలిపి కాపురానికి పంపిన ఎస్సై సృజన్ కుమార్ అశ్వారావుపేటలో ఘనంగా కాపు నేత నాగబాబు నాయుడు జన్మదిన వేడుకలు* వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌.. - 205 మందిపై కేసులు - సైబరాబాద్ ట్రాఫిక్ ఏడీసీపీ అడ్మిన్ జి. నరేందర్ ఆలోచన.. అవగాహన.. ఆచరణ..! ప్రకృతి గురించి ఆలోచన చేయాలి,ఆ ఆలోచనపై మరింత అవగాహన పెంచుకోవాలి, ఆ తర్వాత ఆచరణలోకి తీసుకోవాలి. భట్టిప్రోలు, ఇంటూరు గ్రామాల్లో ఎమ్మెల్యే ఆనంద బాబు విస్తృత ప్రచారం

రాప్తాడు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి

Select Suryaa Now
రాప్తాడు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి

 

ఆళ్లగడ్డ మేజర్ న్యూస్;ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో బాలికలపై జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిందని తరగతి గదిలోనే బాలికలపై దాడి చేయడం అత్యంత దారుణమని కర్నూలు ఉమ్మడి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు గూడూరు సంజీవరాయుడు ఆదివారంఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత బాలికలకు మెరుగైన వైద్యం, న్యాయ సహాయం అందించాలని స్పష్టం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.బాలికలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని గూడూరు సంజీవరాయుడు స్పష్టం చేశారు.

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా