BREAKING
కూటమి అభ్యర్థుల గెలుపు రాష్ట్ర అభివృద్ధికి మలుపు : రావులపాలెంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు భక్తిశ్రద్ధలతో శబరిమలకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర ముగిసిన మూట్ కోర్టు పోటీలు -విద్యార్థులలో అనుభవం కల్పించాలనే లక్ష్యం -న్యాయ అవగాహన కల్పించేందుకే ఈ పోటీలు -చైర్మన్ డా.ఆర్.తిప్పారెడ్డి టెలివిజన్ రంగంలో 2013 ఏడాదికి గాను పూర్ణగాధలు బెస్ట్ గ్రాఫిక్స్ కు నందిఅవార్డు విజయవంతంగా ముగిసిన నారెడ్కో తెలంగాణ 16వ ప్రాపర్టీ షో ముఖ్య అతిథి గా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటేసిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు -ఎన్డీఏపై నమ్మకంతో ప్రజల తీర్పు -వైసీపీ ఆరోపణలను ఖండించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.నరసింహ యాదవ్ యుద్ధాలు లేని సమాజ నిర్మాణమే ప్రపంచశాంతికి మార్గం రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం మాతృమూర్తుల గొప్పతనాన్ని చాటి చెప్పాలి పోలీసుల అదుపులో ఇద్దరు వైసిపి అభ్యర్ధుల భర్తలు. తెలుగుదేశం పార్టీలో చేరిన 50 వైకాపా కుటుంబాలు పలాసలో ప్రశాంతంగా పోలింగ్ - 70.13 శాతం నమోదు 6న దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ 7వ షోరూమ్ ప్రారంభం - సినీ నటీమణులు స్రవంతి చొక్కారపు, దివి, కామాక్షి భాస్కర్ల వెల్లడి టీడీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచార జోరు మేఘవరంలో వైసీపీ అభ్యర్థుల ప్రచార జోరు

బీరంగూడలో డ్రగ్స్ కలకలం.. ఇద్దరు అరెస్ట్... రూ.1.26 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం

Select Suryaa Now
 బీరంగూడలో డ్రగ్స్ కలకలం.. ఇద్దరు అరెస్ట్... రూ.1.26 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం

అమీన్‌పూర్‌,మేజర్ న్యూస్ : మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీరంగూడ సోమవారం మార్కెట్ బస్టాప్ సమీపంలో పోలీసులు దాడి నిర్వహించి ఇద్దరు యువకులను పట్టుకున్నారు.ఈ మేరకు సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం  కర్ణాటకకు చెందిన హృతిక్ డి. పాటిల్ (26), పాశమైలారానికి చెందిన సిద్ధార్థ్ (25)ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10.50 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ (విలువ సుమారు రూ.1.26 లక్షలు), రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.విచారణలో బెంగళూరుకు చెందిన సలోజ్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు నిందితులు చెప్పారని అన్నారు. పరారీలో ఉన్న సలోజ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.అరెస్టయిన ఇద్దరిపై కేసు నమోదు చేసి  జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.