BREAKING
బాధిత కుటుంబానికి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చేయూత పొలమూరులో కూటమి అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలే మమ్మల్ని గెలిపిస్తాయి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఐదు చెడ్డ ఆహారపు అలవాట్లు ఇవే.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే – మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. చిర్ల జగ్గిరెడ్డి చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయం నుండి ఎన్నికల ప్రచారం. పెరవలి మండలంలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచార జోరు ఆర్నాబ్ తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం - ప్రజా సమస్యలను వివరిస్తూ ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కాకరపర్రులో మీ మార్ట్‌ను ప్రారంభించిన తహసీల్దార్ కే. నిరంజన్ మోహన్‌లాల్ 'అతిమనోహరం' ఫస్ట్ సింగిల్ విడుదల.. ఎంజీ శ్రీకుమార్ కాంబో మళ్లీ రిపీట్ పుర పోరులో ఎన్డీఏ కూటమిదే విజయం పోగొట్టుకున్న మొబైల్ అందజేత గుజరాత్ ఐక్యత దినోత్సవ వేడుకల్లో నల్లగొండ సర్పంచులు

టెలివిజన్ రంగంలో 2013 ఏడాదికి గాను పూర్ణగాధలు బెస్ట్ గ్రాఫిక్స్ కు నందిఅవార్డు

Select Suryaa Now
టెలివిజన్ రంగంలో 2013 ఏడాదికి గాను పూర్ణగాధలు బెస్ట్ గ్రాఫిక్స్ కు నందిఅవార్డు

                               ముచ్చటగా మూడోసారి 'నందిఅవార్డు' రావటం సంతోషంగా ఉంది: మోహన్ రాజ్

మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : తెలుగు సీనీ రంగంలో నంది అవార్డులకు ఓ ప్రత్యేక స్ధానం ఉంది. నటీ నటుల ప్రతిభకు తగిన గుర్తింపు, మరింత ప్రొత్సాహాం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక నంది అవార్డును కళాకారులు ఈ అవార్డును ఎంతో గొప్పగా భావిస్తారు. టెలివిజన్ రంగంలో 2013 ఏడాదికి గాను పూర్ణగాధలు బెస్ట్ గ్రాఫిక్స్ తో మెప్పించినందుకు గాను మల్కాజిగిరికి చెందిన మోహన్ రాజ్ కు నంది అవార్డు, రూ 10,000 నగదు బహుమతిని ప్రకటించింది. ఈ సందర్భంగా మోహన్ రాజ్ మాట్లాడుతూ పూర్ణ గాధలు బెస్ట్ గ్రాఫిక్స్ కు నంది అవార్డుతో పాటుగా 10 వేల నగదు బహుమతిని ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఈ సంద ర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది తనకు దక్కిన మూడో నంది అవార్డు అన్నారు. గతంలో 2009, 2011 నంది అవార్డులు లభించాయని తెలిపారు.  2009 గాను మా టీవీ లో ప్రసారమైన సద్గురు దర్శనం సీరియల్ కు  నంది అవార్డు  లభించింది. 2011 లో టీ టీ డీ భక్తి ఛానల్ ప్రసారమైన వినాయక వ్రతం సీరియల్ కు నంది అవార్డు దక్కింది. 2013 ఏడాదికి ముచ్చటగా మూడో సారి తనకు నంది అవార్డు లభించటం తనకు మిక్కిలి సంతోషంగా ఉందన్నారు.