BREAKING
నేటి రాశి ఫలాలు –2 నవంబర్, 2026 నేటి పంచాంగం 2 నవంబర్, 2026 బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జమ్మికుంట వయా టేకుమట్ల గిద్ద ముత్తారం బస్సు సర్వీసు ప్రారంభం బస్సు సౌకర్యం ప్రారంభం భూమి వివాదంలో దాడి-కేసు నమోదు ఘనంగా కొనసాగుతున్న పుష్కర బ్రహ్మోత్సవాలు రవితేజపై వడ్డే నవీన్ సంచలన వ్యాఖ్యలు.. అప్పుడు సైడ్ రోల్స్ చేశాడంటూ ఆసక్తికర నిజాలు కాంగ్రెస్ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం! మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం నయనతార 'మహాశక్తి' మూవీ ట్రైలర్ ట్రోల్స్.. ఏఐ విజువల్స్ వివాదంపై సుందర్ సి క్లారిటీ దీపావళి బాణాసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై క్రష్.. నటి సుధా ఆసక్తికర వ్యాఖ్యలు దొడ్డు బియ్యం మాటున సన్న బియ్యం! అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మద

ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం

Select Suryaa Now
ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం

పెరవలి మేజర్ న్యూస్ :పెరవలి మండల పరిధిలో పనిచేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించినట్లు పెరవలి మండల ప్రత్యేక అధికారి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి సునీల్ వినయ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 2వ తేదీ సోమవారం ఉదయం నుంచి పెరవలి మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.ఎన్నికల విధుల్లో నియమితులైన ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.ముఖ్యంగా ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అర్హులని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని రిటర్నింగ్ అధికారి సునీల్ వినయ్ తెలియజేశారు.