BREAKING
నేటి రాశి ఫలాలు –2 నవంబర్, 2026 నేటి పంచాంగం 2 నవంబర్, 2026 బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జమ్మికుంట వయా టేకుమట్ల గిద్ద ముత్తారం బస్సు సర్వీసు ప్రారంభం బస్సు సౌకర్యం ప్రారంభం భూమి వివాదంలో దాడి-కేసు నమోదు ఘనంగా కొనసాగుతున్న పుష్కర బ్రహ్మోత్సవాలు రవితేజపై వడ్డే నవీన్ సంచలన వ్యాఖ్యలు.. అప్పుడు సైడ్ రోల్స్ చేశాడంటూ ఆసక్తికర నిజాలు కాంగ్రెస్ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం! మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం నయనతార 'మహాశక్తి' మూవీ ట్రైలర్ ట్రోల్స్.. ఏఐ విజువల్స్ వివాదంపై సుందర్ సి క్లారిటీ దీపావళి బాణాసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై క్రష్.. నటి సుధా ఆసక్తికర వ్యాఖ్యలు దొడ్డు బియ్యం మాటున సన్న బియ్యం! అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మద

మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం

Select Suryaa Now
మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం

చిట్యాల, మేజర్ న్యూస్, మండలంలోని కైలాపూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన మృతురాలు కుటుంబ సభ్యులను స్థానిక సర్పంచ్ కొడారి ఓదెలు పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. గ్రామానికి చెందిన చింతల స్వరూప ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఆదివారం గ్రామ సర్పంచ్ కొడారి ఓదెలు స్వరూప కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

రిపోర్టర్ ;సదానందం ,చిట్యాల ,జయశంకర్ భూపాలపల్లి జిల్లా