BREAKING
నేటి రాశి ఫలాలు –2 నవంబర్, 2026 నేటి పంచాంగం 2 నవంబర్, 2026 బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జమ్మికుంట వయా టేకుమట్ల గిద్ద ముత్తారం బస్సు సర్వీసు ప్రారంభం బస్సు సౌకర్యం ప్రారంభం భూమి వివాదంలో దాడి-కేసు నమోదు ఘనంగా కొనసాగుతున్న పుష్కర బ్రహ్మోత్సవాలు రవితేజపై వడ్డే నవీన్ సంచలన వ్యాఖ్యలు.. అప్పుడు సైడ్ రోల్స్ చేశాడంటూ ఆసక్తికర నిజాలు కాంగ్రెస్ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం! మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం నయనతార 'మహాశక్తి' మూవీ ట్రైలర్ ట్రోల్స్.. ఏఐ విజువల్స్ వివాదంపై సుందర్ సి క్లారిటీ దీపావళి బాణాసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై క్రష్.. నటి సుధా ఆసక్తికర వ్యాఖ్యలు దొడ్డు బియ్యం మాటున సన్న బియ్యం! అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మద

అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మద

Select Suryaa Now
అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మద

కరీంనగర్: నగరంలోని 11వ డివిజన్ పరిధిలో గల హ్యాపీ హోమ్స్‌లో SWG RCC Drain పనులకు కార్పొరేటర్ ఆకుల నర్మద భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.అనంతరం పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌తో మాట్లాడి పలు సూచనలు చేశారు. పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని, ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. కాలనీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.11వ డివిజన్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హ్యాపీ హోమ్స్ కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.