BREAKING
నేటి రాశి ఫలాలు –2 నవంబర్, 2026 నేటి పంచాంగం 2 నవంబర్, 2026 బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జమ్మికుంట వయా టేకుమట్ల గిద్ద ముత్తారం బస్సు సర్వీసు ప్రారంభం బస్సు సౌకర్యం ప్రారంభం భూమి వివాదంలో దాడి-కేసు నమోదు ఘనంగా కొనసాగుతున్న పుష్కర బ్రహ్మోత్సవాలు రవితేజపై వడ్డే నవీన్ సంచలన వ్యాఖ్యలు.. అప్పుడు సైడ్ రోల్స్ చేశాడంటూ ఆసక్తికర నిజాలు కాంగ్రెస్ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం! మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం నయనతార 'మహాశక్తి' మూవీ ట్రైలర్ ట్రోల్స్.. ఏఐ విజువల్స్ వివాదంపై సుందర్ సి క్లారిటీ దీపావళి బాణాసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై క్రష్.. నటి సుధా ఆసక్తికర వ్యాఖ్యలు దొడ్డు బియ్యం మాటున సన్న బియ్యం! అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మద

పోగొట్టుకున్న మొబైల్ అందజేత

Select Suryaa Now
పోగొట్టుకున్న మొబైల్ అందజేత

సూర్య అశ్వరావుపేట,పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను అత్యాధునిక టెక్నాలజీతో తిరిగి అప్పగించి అశ్వారావుపేట పోలీసులు మరోసారి తమ మంచి మనసు చాటుకున్నారు.

గత నెల సెప్టెంబర్ 20వ తేదీన మారుతీ నగర్, అశ్వారావుపేటకు చెందిన దాసరి అబ్రహం తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. దీంతో బాధితుడు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేశాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు  (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్* ద్వారా ఆ మొబైల్‌ను ట్రాక్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ ఫోన్‌ను విజయవంతంగా రికవరీ చేశారు.

రికవరీ చేసిన మొబైల్ ఫోన్‌ను ఆదివారం బాధితుడు దాసరి అబ్రహంకు అశ్వారావుపేట పోలీసులు అందజేశారు.

ఈ సందర్భంగా *అశ్వారావుపేట అదనపు ఎస్సై దేవ్ సింగ్* మాట్లాడుతూ.. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని, సిఐఆర్ పోర్టల్ ద్వారా సులభంగా రికవరీ చేసే అవకాశం ఉందని తెలిపారు. తమ ఫోన్ తిరిగి దొరకడంతో బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.

సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట