BREAKING
పెరవలి మండలంలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచార జోరు ఆర్నాబ్ తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం - ప్రజా సమస్యలను వివరిస్తూ ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కాకరపర్రులో మీ మార్ట్‌ను ప్రారంభించిన తహసీల్దార్ కే. నిరంజన్ మోహన్‌లాల్ 'అతిమనోహరం' ఫస్ట్ సింగిల్ విడుదల.. ఎంజీ శ్రీకుమార్ కాంబో మళ్లీ రిపీట్ పుర పోరులో ఎన్డీఏ కూటమిదే విజయం పోగొట్టుకున్న మొబైల్ అందజేత గుజరాత్ ఐక్యత దినోత్సవ వేడుకల్లో నల్లగొండ సర్పంచులు అన్నవరప్పాడు వెంకన్న ఆలయ పునర్నిర్మాణానికి విరాళాలు చికిత్స పొందుతూ మహిళ మృతి. ఆదర్శ కుటుంబం టీమ్‌పై జిమ్ జిమ్ తార సింగర్ లక్ష్మి తీవ్ర ఆగ్రహం కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కంబాల విస్తృత ఎన్నికల ప్రచారం ముమ్మిడివరం మున్సిపాలిటీలో 23 వార్డులకు పోలింగ్ పూర్తి.... అత్యధికంగా 759, అత్యల్పంగా 560 ఓట్లు నమోదు.. నగర పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం సీఐ మోహన్ కుమార్....

జంగంపల్లిలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి సతీమణి కావ్య రెడ్డి

Select Suryaa Now
జంగంపల్లిలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి సతీమణి కావ్య రెడ్డి

సూర్య- బిక్కనూర్ మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కావ్య రెడ్డి తన తండ్రి స్వర్గీయ మోతే కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం తన సొంత నిధులతో నిర్మించిన గ్రామ రెవెన్యూ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ సొంత గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ఇందులో భాగంగా తనవంతుగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్,ప్రకాష్ గౌడ్ మోతే శ్రీనివాస్ రెడ్డి,,వార్డ్ సభ్యులు శ్రీనివాస్ యాదవ్, వాసు యాదవ్, బుచ్చిరాజు,మాజీ సర్పంచ్ జెపి సిద్దరాములు. బీజేపీ గ్రామ అధ్యక్షుడు మీసాల ప్రవీణ్ గౌడ్, మోహన్ రెడ్డి,నారాయణ్ రెడ్డి ,భందెల బలపోచయ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు