BREAKING
నేటి రాశి ఫలాలు –2 నవంబర్, 2026 నేటి పంచాంగం 2 నవంబర్, 2026 బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జమ్మికుంట వయా టేకుమట్ల గిద్ద ముత్తారం బస్సు సర్వీసు ప్రారంభం బస్సు సౌకర్యం ప్రారంభం భూమి వివాదంలో దాడి-కేసు నమోదు ఘనంగా కొనసాగుతున్న పుష్కర బ్రహ్మోత్సవాలు రవితేజపై వడ్డే నవీన్ సంచలన వ్యాఖ్యలు.. అప్పుడు సైడ్ రోల్స్ చేశాడంటూ ఆసక్తికర నిజాలు కాంగ్రెస్ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం! మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం నయనతార 'మహాశక్తి' మూవీ ట్రైలర్ ట్రోల్స్.. ఏఐ విజువల్స్ వివాదంపై సుందర్ సి క్లారిటీ దీపావళి బాణాసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై క్రష్.. నటి సుధా ఆసక్తికర వ్యాఖ్యలు దొడ్డు బియ్యం మాటున సన్న బియ్యం! అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మద

నగర పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం సీఐ మోహన్ కుమార్....

Select Suryaa Now
నగర పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం  సీఐ మోహన్ కుమార్....

ముమ్మిడివరం మేజర్ న్యూస్ నగర పంచాయతీ ఎన్నికలు ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసినట్లు ముమ్మిడివరం సిఐ ఎం మోహన్ కుమార్ తెలిపారు. నగర పంచాయతీ ఎన్నికలు పురస్కరించుకుని కొత్తపేట డిఎస్పి ఎస్ మురళీమోహన్రావు పర్యవేక్షణలో రాజోలు ముమ్మిడివరం సిఐలు వి సురేష్ బాబు, ఎం మోహన్ కుమార్ ఆరుగురు ఎస్సైలు 165 మంది పోలీస్ సిబ్బంది నాలుగు మొబైల్ కోర్సులు రెండు స్ట్రైకింగ్ బృందాలు తో భారీ పోలింగ్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఏ తెలిపారు.